3676) నన్ను కాపాడి రక్షించిన నా యేసయ్య నీకే నా వందనం


** TELUGU LYRICS **

నన్ను కాపాడి, రక్షించిన నా యేసయ్య
నీకే నా వందనం
నా పాపము క్షమియించి, జీవమునిచ్చిన
యేసుకే వందనం (2)

పరిశుద్దాత్మతో నన్ను నింపి
నూతన హృదయమునిచ్చితివి (2)
యేసయ్య, యస్సయ్య
నీకే నా వందనం (2)

అహ సిలువలో నాకై, రక్తము కర్చి
శుద్ధికరించితివి...
ఆ త్యాగముతో నీ ప్రేమను చూపి
నన్ను మార్చితివి... (2)

నీ కృపలోనే నిలుచుటకై
కనికరమునే చూపితివి (2)

యేసయ్య, యస్సయ్య
నీకే నా వందనం (3)
నన్ను కాపాడి, రక్షించిన నా యేసయ్య
నీకే నా వందనం
నా పాపము క్షమియించి, జీవమునిచ్చిన
యేసుకే వందనం (2)

పరిశుద్దాత్మతో నన్ను నింపి
నూతన హృదయమునిచ్చితివి (2)

యేసయ్య, యస్సయ్య
నీకే నా వందనం (4)

** ENGLISH LYRICS **

Nannu Kaapadi, Rakshinchina Naa Yessayya
Neeke Naa Vandanam
Naa Papamu Kshamiyinchi, Jeevamunicchina
Yesuke Vandanam (2)

Praishuddhathmatho Nannu Nimpi
Noothana Hryudhayamunicchithivi (2)

Yessayya, Yessayya
Neeke Naa Vandanam (2)

Ah Siluvalo Naakai, Rakthamu Karchi
Shuddheekarinchithivi...
Ah Thyagamutho Nee Premanu Choopi
Nannu Maarchithivi... (2)

Nee Krupalone Niluchutakai
Kanikaramune Choopithivi (2)

Yessayya, Yessayya
Neeke Naa Vandanam (3)

Nannu Kaapadi, Rakshinchina Naa Yessayya
Neeke Naa Vandanam
Naa Papamu Kshamiyinchi, Jeevamunicchina
Yesuke Vandanam (2)

Praishuddhathmatho Nannu Nimpi
Noothana Hryudhayamunicchithivi (2)

Yessayya, Yessayya
Neeke Naa Vandanam (4)

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------