3621) సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య

** TELUGU LYRICS **

    సిలువలో నా కోసము బలియైన నా యేసయ్య  
    మోకాళ్లప నీ సిలువను కట్టెదను 
    కన్నీటితో నీ పాదాలు కడిగెదను  
    యేసయ్యా... యేసయ్యా...
    యేసయ్యా... యేసయ్యా... (2)

1.  ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని అంటూ పలికితిరి 
    తండ్రి నీ బిడ్డలు ఏమి చేయుచున్నారో యెరుగరని పలికితిరి 
    యేసయ్యా... యేసయ్యా...  
    యేసయ్యా... యేసయ్యా...
(2)

2.  సిలువపైన దొంగ నా వంటి పాపి నిను చూసి వేడుకొనగా  
    నేడు నీవు నాతో పరదైసులో వుందువని రక్షించితిరి 
    యేసయ్యా... యేసయ్యా...  
    యేసయ్యా... యేసయ్యా... 
(2)

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post