3619) నీ చిత్తమునే చేసెద నీ మార్గములోనే నడిచెద

** TELUGU LYRICS **

    నీ చిత్తమునే చేసెద 
    నీ మార్గములోనే నడిచెద
    నీ సన్నిధిలోనే నిలచెద 
    నిను వెంబడించెద (2)
    ఆరాధన యేసు నీకే ఆరాధన యేసు నీకే (2)

1.  నీటిపైన నడచిన నీ అద్భుత పాదముల్
    చూచుచునే నడచెద అన్ని వేళలా (2) 
    ||ఆరాధన||

2.  గాలి నీరు అగ్నియు నీ అద్భుత మాటకు
    లోబడుచునే ఉన్నవి అన్నివేళలా (2) 
    ||ఆరాధన||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------