** TELUGU LYRICS **
అభిషేకమా ఆత్మాభిషేకమా
నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా
నీవు నలోనుండ నాకు భయమే లేదు
నేను దావీదు వలెనుందును (2)
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్ (2)
నన్ను దీవింప నా పైకి దిగిరమ్మయ్యా
నీవు నలోనుండ నాకు భయమే లేదు
నేను దావీదు వలెనుందును (2)
గొల్యాతును పడగొట్టి జయమొందెదన్ (2)
||అభిషేకమా||
నీవు నాలోనుండ నేను ఎలీషా వలె
యొర్ధానును విడగొట్టెదన్ (2)
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను (2)
నీవు నాలోనుండ నేను ఎలీషా వలె
యొర్ధానును విడగొట్టెదన్ (2)
ఎన్నో ఘనమైన కార్యములు చేయగలను (2)
||అభిషేకమా||
నీవు నలో నుండ నేను స్తెఫనువలె
ఆత్మ జ్ఞానముతో మాట్లాడెదన్ (2)
దేవ దూతల రూపములో మారిపోదును (2)
నీవు నలో నుండ నేను స్తెఫనువలె
ఆత్మ జ్ఞానముతో మాట్లాడెదన్ (2)
దేవ దూతల రూపములో మారిపోదును (2)
||అభిషేకమా||
** ENGLISH LYRICS **
Abhishekama Aathmabhishekama
Nannu Deevimpa Naa Paiki Digirammayya
Neevu Naalonunda Naaku Bhayamu Ledhu
Nenu Daveedu Valenundunu
Golyathunu Padagotti Jayamondedan
||Abhishekama||
Neevu Naalo Nunda Nenu Elisha Vale
Yordhanu Vidagottedan
Yenno Ghanamaian Karyamulu Cheyagalanu
||Abhishekama||
Neevu Naalo Nunda Nenu Sthephanuvale
Aathma Gnanamutho Matladedan
Deva Doothala Roopamulo Maripodunu
||Abhishekama||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------