** TELUGU LYRICS **
స్వంతత్ర రాజ్యం ప్రభురాజ్యం స్వామి యేసు ఘన సామ్రాజ్యం స్వకీయ
రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం
రాజ్యంమన రాజ్యం సమాధానముగల రాజ్యం
||స్వతంత్ర||
1. ఆద్యంతము లేనిది యీ రాజ్యం అక్షయ విమల సదా సుఖరాజ్యం
చోద్యము వచింప సుందర రాజ్యం సురుచిర నీతియు గల రాజ్యం
||స్వతంత్ర||
2. మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్
యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్
2. మన దేవుని సహవాసము కలుగున్ మరణ దుఃఖ బాధలు మరి తొలుగున్
యేసులేని కాంతియై ప్రభు వెలుగున్ కనలేమిక చీకటి తొలుగున్
||స్వతంత్ర||
3. సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్
ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్
3. సూర్చు నెండవడ గాలియు నైనన్ సోకదు తన ప్రజలకు నింతైనన్
ఆర్యసహాయం బాకలియైనన్ అటనుండవు దాహములైనన్
||స్వతంత్ర||
4. నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల
బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం
4. నీతిమంతులట నూతన గీతం ప్రీతిగ పాడుచు ప్రభుని సమేతం దూతల
బోలి వసింతురు నిరతం జ్యోతులవలె వెలుగుదురు సతం
||స్వతంత్ర||
5. జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్
దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్
5. జీవ వృక్ష ఫలముల దినిపించున్ జీవ జలంబుల మరి ద్రావించున్
దేవుడె మన కన్నీటిని దుడుచున్ దేవతలందరి పయినుంచున్
||స్వతంత్ర||
** ENGLISH LYRICS **
Swathanthra Raajyam Prabhu Raajyam Swaami Yesu Ghana Saamraajyam Swakeeya
Raajyam Mana Raajyam Samaadhaanamugala Raajyam
||Swathanthra||
1. Aadhyanthamu Laenidhi Yee Raajyam Akshaya Vimala Sadhaa Sukharaajyam
Chodhyamu Vachimpa Sundhara Raajyam Suruchira Neethiyu Gala Raajyam
||Swathanthra||
2. Mana Dhevuni Sahavaasamu Kalugun Marana Dhukkha Baadhalu Mari Tholugun
Yesulaeni Kaanthiyai Prabhu Velugun Kanalaemika Cheekati Tholugun
||Swathanthra||
3. Soorchu Nendavada Gaaliyu Nainan Sokadhu Thana Prajalaku Nin thainan
Aaryasahaayam Baakaliyainan Atanundavu Dhaahamulainan
||Swathanthra||
4. Neethimanthulata Noothana Geetham Preethiga Paaduchu Prabhuni Sametham Dhoothala
Boli Vasinthuru Niratham Jyothulavale Velugudhuru Satham
||Swathanthra||
5. Jeeva Vruksha Phalamula Dhinipinchun Jeeva Jalambula Mari Dhravinchun
Dhevude Mana Kanneetini Dhuduchun Devathalandhari Payinunchun
||Swathanthra||
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------