** TELUGU LYRICS **
సృష్టి పితా - సర్వో న్నతా - సమర్పింతున్ - సర్వస్వమున్
1. భూమి ఆకాశము నీవే - భూధర శిఖరములు నీవే - భూ ప్రజలు నీవారే -
బల శౌర్యములు నీవే
బల శౌర్యములు నీవే
2. మా వెండి బంగారములు నీవే - మాకున్న వరములు నీవే - మా దేహముల్ -
మా గేహముల్ మా జీవితము నీవే
మా గేహముల్ మా జీవితము నీవే
3. వెల లేని గాలి వెలుతురులు - విలువైన పాడి పైరులు - వివిధంబులైన
దీవెనలు - నీ కరుణా వర్షములు
దీవెనలు - నీ కరుణా వర్షములు
4. పరిశుద్ద గ్రంథపు పలుకులు - పరలోక తేనె చినుకులు - ప్రభు యేసుని
మాటలు - మా వెల్గు బాటలు
మాటలు - మా వెల్గు బాటలు
** ENGLISH LYRICS **
Srushti Pithaa - Sarvonnathaa - Samarpinthun - Sarvasvamun
1. Bhoomi Aakaashamu Neeve - Bhoodhara Shikhiramulu Neeve
Bhoo Prajalu Neevaare - Bala Shauryamulu Neeve
2. Maa Vendi Bangaaramulu Neeve - Maakunna Varamulu Neeve
Maa Dhehamul - Maa Gehamul Maa Jeevithamu Neeve
3. Vela Leni Gaali Veluthurulu - Viluvaina Paadi Pairulu
Vividhambulaina Deevenalu - Nee Karunaa Varshamulu
4. Parishudhdha Granthapu Palukulu - Paraloka Thaene Chinukulu
Prabhu Yesuni Maatalu - Maa Velgu Baatalu
-------------------------------------------------------------------
CREDITS :
-------------------------------------------------------------------