2048) ప్రభువా నీ కలువరి త్యాగము చూపెనే నీ పరిపూర్ణతను

** TELUGU LYRICS **

    ప్రభువా నీ కలువరి త్యాగము - చూపెనే నీ పరిపూర్ణతను
    నాలో సత్ క్రియలు ప్రారంభించిన అల్పా ఓమేగా నీవైతివే 
    ||ప్రభువా||

1.  నీ రక్షణయే ప్రాకారములని - ప్రఖ్యాతియే నాకు గుమ్మములని తెలిపి (2)
    లోకములోనుండి ననువేరు చేసినది - నీదయా సంకల్పమే (2)
    ||ప్రభువా||

2.  జీవపు వెలుగుగ నను మార్చుటకే - పరిశుద్ధాత్మను నాకొసగితివే (2) 
    శాశ్వత రాజ్యముకై నను నియమించినది - నీ అనాది సంకల్పమే (2) 
    ||ప్రభువా||

3.  సంపూర్ణునిగా నను మార్చుటకే - శ్రమలలో నీ కృప నిండుగ నిచ్చితివే - 2
    పరిపూర్ణ శాంతితో నను కాచుటయే - నీ నిత్యసంకల్పమే (2)
    ||ప్రభువా||

** ENGLISH LYRICS **

Prabhuva Nee Kaluvari Thyagamu - Choopene Nee Paripoornathanu
Naalo Sath Kriyalu Prarambhinchina Alpha Omega Neevaithive
||Prabhuva||

1. Nee Rakshanaye Prakaaramulani - Prakhyathiye Naaku Gummamulani Thelipi (2)
Lokamulonundi Nanuveru Chesinadhi - Needhaya Sankalpame (2)
||Prabhuva||

2. Jeevapu Veluguga Nanu Marchutake - Parishuddhaathmanu Naakosagithive (2)
Shaashvatha Rajyamukai Nanu Niyaminchinadhi - Nee Anaadhi Sankalpame (2)
||Prabhuva||

3. Sampoornuniga Nannu Marchutake - Shramalo Nee Krupa Ninduga Nichchithive (2)
Paripoorna Shanthitho Nanu Kaachutaye - Nee Nithyasankalpame (2)
||Prabhuva||

-------------------------------------------------------------------
CREDITS : 
-------------------------------------------------------------------