** TELUGU LYRICS **
నిత్యుడైన దేవుని తోడు నీడ - నీపై ఉoడును
నిత్యము నిల్చును (5)
నిత్యము నిల్చును (5)
1. ఎర్ర సముద్రమును - ఎడారి చేయువాడు (2)
మారా జలములను - మాధుర్యముగ జేయును (2)
||నిత్యుడైన||
మారా జలములను - మాధుర్యముగ జేయును (2)
||నిత్యుడైన||
2. ఫారో సైన్యములు - పరుషాలు పల్కినను (2)
ప్రవాహ జలములలో - పడి చావజేసెను (2)
||నిత్యుడైన||
ప్రవాహ జలములలో - పడి చావజేసెను (2)
||నిత్యుడైన||
3. బలవంతుడైన దేవుడు - ఎల్ల కాలము బలమిచ్చును (2)
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును (2)
||నిత్యుడైన||
మార్గాన నడిపించును - మన్నాతో పోషించును (2)
||నిత్యుడైన||
** ENGLISH LYRICS **
Nithyudaina Devuni Thodu Needa - Neepai Undunu
Nithyamu Nilchunu (5)
1. Erra Samudhramunu - Edaari Cheyuvaadu (2)
Maaraa Jalamulanu - Maadhuryamuga Jeyunu (2)
||Nithyudaina||
2. Phaaro Sainyamulu - Parushaalu Palkinanu (2)
Pravaaha Jalamulalo - Padi Chaavajesenu (2)
||Nithyudaina||
3. Balavanthudaina Devudu - Ella Kaalamu Balamicchunu (2)
Maargaana Nadipinchunu - Mannaatho Poshinchunu (2)
||Nithyudaina||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------