1482) నా ప్రియ యేసు రాజా ఆదుకో నన్నెపుడు (112)

** TELUGU LYRICS **

    - జె. దేవరాజు 
    - Scale : Bm

    నా ప్రియ యేసు రాజా - అదుకో నన్నెపుడు 
    శోధనలో వేదనలో - నిను వీడి పోనియ్యకు 

1.  కలుషితమగు ఈ లోకం - కదిలెను నా కన్నులలో 
    మరణ శరీరపు మరులే - మెదిలెను నా హృదయములో 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు 
    ||నా ప్రియ||

2.  మరచితి నీ వాగ్దానం - సడలెను నా విశ్వాసం 
    శ్రమల ప్రవాహపు సుడులే - వడిగా నను పెనుగొనగా 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

3.  నేరము లెన్నో నాపై - మోపెను ఆ అపవాది 
    తీరని పోరాటములో - దూరముగా పరుగిడితి 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

4.  చాలిన నిన్ను విడిచి - కోరితి దీవెనలెన్నో 
    భావనలేమో అరసి - వదలితి వాక్యాధారం 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

CHORDS

    Bm            A      G                Bm
    నా ప్రియ యేసు రాజా - అదుకో నన్నెపుడు 
            Em   Bm        A            Bm
    శోధనలో వేదనలో - నిను వీడి పోనియ్యకు 

                               Em          Bm
1.  కలుషితమగు ఈ లోకం - కదిలెను నా కన్నులలో 
       F#m        Bm      Em               Bm
    మరణ శరీరపు మరులే - మెదిలెను నా హృదయములో 
              F#    Bm F#    Bm  F#    Bm
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

2.  మరచితి నీ వాగ్దానం - సడలెను నా విశ్వాసం 
    శ్రమల ప్రవాహపు సుడులే - వడిగా నను పెనుగొనగా 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

3.  నేరము లెన్నో నాపై - మోపెను ఆ అపవాది 
    తీరని పోరాటములో - దూరముగా పరుగిడితి 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

4.  చాలిన నిన్ను విడిచి - కోరితి దీవెనలెన్నో 
    భావనలేమో అరసి - వదలితి వాక్యాధారం 
    కల్వరిలో ఆదరించు - ఆదరించు - ఆదరించు
    ||నా ప్రియ||

** ENGLISH LYRICS **

Naa Priya Yesu Raajaa - Adhuko Nannepudu
Shodhanalo Vedhanalo - Ninu Veedi Poniyyakoo

1. Kalushithamagu Ee Lokam - Kadilenu Naa Kannulalo
Marana Shareerapu Marule - Medhilenu Naa Hrudayamulo
Kalvarilo Aadharinchu - Aadharinchu - Aadharinchu
||Naa Priya||

2. Marachithi Nee Vaagdaanam - Sadalenu Naa Vishwaasam
Shramala Pravaahapu Sudule - Vadigaa Nanu Penugonagaa
Kalvarilo Aadharinchu - Aadharinchu - Aadharinchu
||Naa Priya||

3. Neramu Lenno Naapai - Mopened Aa Apavaadhi
Theerani Poraatamulo - Dhooramugaa Parugidithi
Kalvarilo Aadharinchu - Aadharinchu - Aadharinchu
||Naa Priya||

4. Chaalina Ninnu Vidichi - Korithi Deevenalenno
Bhaavanalemo Arasi - Vadhalithi Vaakyaadhaaram
Kalvarilo Aadharinchu - Aadharinchu - Aadharinchu
||Naa Priya||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------