** TELUGU LYRICS **
మట్టివిరా వట్టివిరా - మన్నువురా మన్నవురా
కాయము మాయము - ఖాయమురా అయ్యయ్యో! (2)
అటుచేసి ఇటుచేసి - అందరిని మోసం చేసి
సంఘాన్ని రెండుగ చీల్చావే - అయ్యయ్యో
నీ గోతిలో నువ్వే పడ్డావే అయ్యయ్యో!
||మట్టివిరా||
నువ్వేసిన వేషాలు - నువు చేసిన మోసాలు
నరకాగ్నికి నిన్ను చేర్చునులే - అయ్యయ్యో
నరకాగ్నిలో కాలిపోదువులే - అయ్యయ్యో
||మట్టివిరా||
నీ బ్రతుకు దెరువుకోసం - బైబిలు చేతబట్టి
పరమార్ధం మర్చిపోయావే - అయ్యయ్యో
ఆత్మలతో ఆడుకొన్నావే - అయ్యయ్యయ్యో
||మట్టివిరా||
సువార్త సేవకోసం - పంపిన సొమ్ములన్నీ
సొంతానికి ఖర్చు చేశావే - అయ్యయ్యో
శాపాన్ని తెచ్చుకున్నావే - అయ్యయ్యో
||మట్టివిరా||
పాపాన్ని పాతిపెట్టి దోషాన్ని దాచిపెట్టి
దొరలాగ తిరుగుచున్నావే అయ్యయ్యో
తొందరలో దొరికిపోతావే - అయ్యయ్యో
||మట్టివిరా||
నీ పాపం ఒప్పుకుంటే - ఆ పాపం విడిచిపెడితే
పరలోకం నిన్ను చేర్చునులే - యేసయ్యా
నీ పాపం కడిగివేయునులే - మెస్సయ్యా
||మట్టివిరా||
** ENGLISH LYRICS **
Mattivira Vattivira - Mannuvura Mannavura
Kaayamu Maayamu - Khaayamura Ayyayyo! (2)
1. Atuchesi Ituchesi - Andharini Mosam Chesi
Sanghaanni Renduga Cheelchaave - Ayyayyo
Nee Gothilo Nuvve Paddaave Ayyayyo!
||Mattivira||
2. Nuvvesina Veshaalu - Nuvu Chesina Mosaalu
Narakaagniki Ninnu Cherchunule - Ayyayyo
Narakaagnilo Kaalipoduvule - Ayyayyo
||Mattivira||
3. Nee Brathuku Dheruvukosam - Bible Chethabatti
Paramaardham Marchipoyaave - Ayyayyo
Aatmalatho Aadukonnaave - Ayyayyayyo
||Mattivira||
4. Suvaartha Sevakosam - Pampina Sommulanni
Sonthaniki Kharchu Chesaave - Ayyayyo
Shaapaanni Techchukunnaave - Ayyayyo
||Mattivira||
5. Paapaanni Paathipetti Doshaanni Daachipetti
Dhoralaaga Thiruguchunnaave Ayyayyo
Thondharalo Dhorikipothaave - Ayyayyo
||Mattivira||
6. Nee Paapam Oppukunte - Aa Paapam Vidichipedithe
Paralokam Ninnu Cherchunule - Yesayya
Nee Paapam Kadigiveyunule - Messayya
||Mattivira||
---------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Talachukunte Chalunayya (తలచుకుంటే చాలనాయా)
---------------------------------------------------------------------------------------
Tags
CHRISTIAN TELUGU LYRICS
dr.sathish kumar songs
talachukunte chaalunayaa
TOP CHRISTIAN TELUGU SONG LYRICS