2429) మానవ జ్ఞానంబును మించినట్టి

** TELUGU LYRICS **

1.  మానవ జ్ఞానంబును మించినట్టి
    మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ
    మా, మక్కువ దంపతులఁ బ్రేమ ముట్టి
    చక్కని యైక్యమందుఁ జేర్చుమా

2.  మాధుర్య మౌ సంపూర్ణ ప్రేమ
    మా, నీమోద మొసంగి సర్వ శీలము
    భక్తి విశ్వాస నీతి న్యాయములఁ
    బరంగఁ జేయ వీరిన్ జేర్చుము

3.  దుఃఖంబు గెల్చు నానందంబుతో
    డఁ కష్టంబు లోర్చు సమాధానము
    రాఁబోవు నిత్యజీవమును పొంద
    ప్రాభవ మిమ్ము వీరి కేసువా.

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------