2276) బెత్లహేము పురములోన అర్ధరాత్రి వేళలోన

** TELUGU LYRICS **

బెత్లెహేము పురములోన అర్ధరాత్రి వేళలోన దేవదూత తెచ్చెనంట శుభవార్త (2)
నేడే రక్షకుడు బెత్లహేములోన మీకై పుట్టినాడు చూడమనుచు (2)
హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2) 
||బెత్లహేము||

వార్త విన్న కాపారులంతా బాల యేసును దర్శించిరి (2)
పూజించిరి, ఆరాధించిరి, బహుమతులు ఎన్నో సమర్పించిరి (2)
హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
||బెత్లహేము||

సువార్త వినిన నువ్వు-నేను యేసు రాజుని చెంత చేరెదం
కీర్తించెదం, కొనియాడెదం, హృదయాలను యేసుకే సమర్పించిదెం
హ్యాపి హ్యాపి హ్యాపి క్రిస్మస్ మెర్రి మెర్రి మెర్రి క్రిస్మస్ (2)
||బెత్లహేము||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------