** TELUGU LYRICS **
1. ఏర్పరచిన పాత్రను రాజాధి రాజుకు
వేరు పరచెను యేసుకు లోకము నుండి
పల్లవి: ప్రతిష్ఠ పాత్రలు ఖాళీ చిన్నవి
అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే
వేరు పరచెను యేసుకు లోకము నుండి
పల్లవి: ప్రతిష్ఠ పాత్రలు ఖాళీ చిన్నవి
అవి మోయు ఐశ్వర్యము యేసు ప్రభువే
2. ఏర్పరచెను మోయను - యేసు-సు నామము
ఆయనతో సహించను సిలువ శ్రమలను
3. ఏర్పరచెను భరించను చెడిన లోకమును
పోరాటముతో నిలువను - జయించె వరకు
4. ఏర్పరచె మట్టి పాత్రను ఖాళీ చిన్న వానిని
నేను మోయు ఐశ్వర్యము క్రీస్తు ప్రభువే
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------