** TELUGU LYRICS **
ఏల చింత యేల వంత యిచట నీకు క్రైస్తవ పాలకుండు యేసు నీదు
వంత లెల్ల నెరుఁగుఁగా
వంత లెల్ల నెరుఁగుఁగా
||యేల||
1. తొల్లి నీ వొనర్చినట్టి దోష మెంతో జూడుమా కల్లగాదు యేసు క్రీస్తు
చెల్ల చెదరఁ జేసెఁగా
చెల్ల చెదరఁ జేసెఁగా
||యేల||
2. నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి
నిన్ను విమలుఁ జేసెఁగా
2. నీకు కాలు జారినపుడు నిన్ను లేవనెత్తెఁగా నీ కలుషముఁ గడిగి వైచి
నిన్ను విమలుఁ జేసెఁగా
||యేల||
3. నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు
సకల పదవు లిచ్చి ప్రోచెఁగా
3. నీకుఁ గల్గు వ్యాధు లన్నా నెవరు మీరఁ దీర్చెఁగా ప్రాకటముగ నీకు
సకల పదవు లిచ్చి ప్రోచెఁగా
||యేల||
4. యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను
శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా
4. యేసు నిన్ను బాగు జేయ నిచట శ్రమలు బెట్టుగా వాసిగాను
శ్రమలయందు యేసు పజ్జఁజేరుమా
||యేల||
5. నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ
దరిమి పన్నుగాను బ్రోచెఁగా
5. నిన్ను తల్లడిల్లఁజేయు నీ విరోధు లందరిన్ మున్ను తండ్రి పగిదిఁ
దరిమి పన్నుగాను బ్రోచెఁగా
||యేల||
6. సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి
యతఁడు నిన్ను ఁ బ్రోవగా
6. సందియంబు లేల నీకు స్వర్గ నాధుఁ డుండఁగా అందమైన యీవులిచ్చి
యతఁడు నిన్ను ఁ బ్రోవగా
||యేల||
** ENGLISH LYRICS **
Aela Chintha Aela Vantha Yichata Neeku Kraisthava Paalakundu Yesu Needhu
Vantha Lella Nerugungaa
||Aela||
1. Tholli Nee Vonarchinatti Dhosha Mentho Joodumaa Kallagaadhu Yesu Kreesthu
Chella Chedhara Jaesengaa
||Aela||
2. Neeku Kaalu Jaarinapudu Ninnu Laevanettengaa Nee Kalushamu Gadhigi Vaichi
Ninnu Vimalu Jaesengaa
||Aela||
3. Neeku Galgu Vyaadhulannaa Nevaru Meera Dheerchengaa Praakatamuga Neeku
Sakala Padhavulichhi Prochengaa
||Aela||
4. Yesu Ninnu Baagu Jaeya Nichata Shramalu Bettugaa Vaasigaanu
Shramalayandhu Yesu Pajja Jaerumaa
||Aela||
5. Ninnu Thalladillajaeyu Nee Virodhulandharin Munnu Thandri Pagidhi
Dharimi Pannugaanu Brochengaa
||Aela||
6. Sandhiyambu Laela Neeku Swarga Naadhudundagaa Andhamaina Eevulichhi
Yathadu Ninnu Brovagaa
||Aela||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------