- కె.విల్సన్
- Scale : Em
ఊహలకందని లోకములో - ఉన్నత సింహాసనమందు
ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా
1. సరూపులు - దూతాళి - పరిశుద్ధుడు పరిశుద్ధుడని
స్వరమెత్తి పరమందు - పాటలు పాడెడి పావనుడా
హల్లెలూయా - హల్లెలూయ - హల్లెలూయ - హల్లెలూయ
||హల్లెలూయా||
2. నీ శిరము ధవళముగా - పాదములు ప్రకాశముగా
నేత్రములు జ్వాలలుగా - కంఠధ్వని జలపాతముగా
||హల్లెలూయా||
3. అల్ఫయును ఓమేగయును - అన్ని కాలంబుల నుండువాడా
సర్వాధికారుండా - సర్వేశా సజీవుండా
||హల్లెలూయా||
CHOEDS
Em D E Em B7 Em
ఊహలకందని లోకములో - ఉన్నత సింహాసనమందు
D C B B7 Em
ఉంటివిగా నిరంతరము - ఉన్నతుడా సర్వోన్నతుడా
Em D Am7 B7 Em
1. సరూపులు - దూతాళి - పరిశుద్ధుడు పరిశుద్ధుడని
C Em D B7 Em