** TELUGU LYRICS **
దేవాతి దేవుడు మహోపకారుడు
మహాత్యము గల మహరాజు
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
ఆయన కృప నిరంతరముండును
మహాత్యము గల మహరాజు
రాజుల రాజు ప్రభువుల ప్రభువు
ఆయన కృప నిరంతరముండును
||దేవాతి||
1. సునాద వత్సరము ఉత్సాహ సునాదము
నూతన సహస్రాబ్ది నూతన శతాబ్దము(2)
ఉత్తమ దేవుని నామములో(2) ఆ... ఆ...
||దేవాతి||
2. యుగములకు దేవుడవు ఉన్నవాడ అనువాడవు
జగమంత ఏలుచున్న జీవాధిపతినీవే (2)
నీదు క్రియలు ఘనమైనవి (2)
ఆ..ఆ...ఆ..
||దేవాతి||
** ENGLISH LYRICS **
Devathi Devudu Mahopakarudu
Mahathyamu Gala Maharaja
Rajula Raju Prabhuvula Prabhuvu
Aayana Krupa Nirantharamundunu
||Devathi||
1. Sunaadha Vathsaramu Uthsaaha Sunaadhamu
Noothana Sahasraabdhi Noothana Shathaabdamu (2)
Utthama Devuni Naamamulo (2) Aa... Aa...
||Devathi||
2. Yugamulaku Devudavu Unnavaada Anuvaadavu
Jagamantha Aeluchunna Jeevadhipathi Neeve (2)
Needhu Kriyalu Ghanamainavi (2)
Aa.. Aa... Aa..
||Devathi||
-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :
-------------------------------------------------------------------