** TELUGU LYRICS **
దేవకావవే రాత్రి మమ్ములన్ నీవె నేడు కాచినావు నీకు స్తోత్రము
||దేవ||
1. ఆపదలు మమున్ అంటకుండను కాపుగాచి మంచి నిద్ర కలుగ
జేయుమీ
||దేవ||
2. పండియుండగా పాము తేలులున్ గండములను తొలగజేసి కాయుమో
ప్రభో

3. దుష్ట స్వప్నముల్ దొగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో

-------------------------------------------------------------------
CREDITS :
Youtube Link :