1174) దేవ కావవే నేడు మమ్ములన్ నీవె రాత్రి

** TELUGU LYRICS **    

    దేవ కావవే నేడు మమ్ములన్ నీవె రాత్రి కాచినావు నీకు స్తోత్రము 
    ||దేవ||

1. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య నేడు నీదు కఱుణ
    తోడను
    ||దేవ||

2.  నేటి కార్యముల్ నేడె చేయగా సూటియైన త్రోవ మాకు చూపుమోప్రభో
    ||దేవ||

3.  చెడ్డ కార్యముల్ చేయకుండను దొడ్డబుద్ధి నిచ్చి మమ్ము నుద్ధరించుము
    దేవ
    ||దేవ||

-------------------------------------------------------------------
CREDITS : 
Youtube Link : 
-------------------------------------------------------------------