** TELUGU LYRICS **
వేకువనే లేచి యేసయ్య పాదాలు పట్టి
ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి (2)
ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన (2)
||వేకువనే||
1. మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి
చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మైమరచి (2)
యేసును సేవించుట కన్నా ఏమున్నది నాకు (2)
యేసయ్య చెంత నాకు చింత లేనెలేదుగా (2)
||ఆరాధన ఆరాధన||
2. పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చి
దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్ళు చేసి (2)
యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు (2)
యేసయ్య పాటలే నా జీవజలపు ఊటలు (2)
||ఆరాధన ఆరాధన||
ఎలుగెత్తి ఏడ్చి కన్నీళ్లతో పాదాలు తుడిచి (2)
ఆరాధన ఆరాధన నా కన్న తండ్రికి ఆరాధన
ఆరాధన ఆరాధన నా యేసు రాజుకు ఆరాధన (2)
||వేకువనే||
1. మూడవ జామున లేచి మోకాళ్ళను వంచి
చేతులెత్తి స్తుతి చేసి నన్ను నేను మైమరచి (2)
యేసును సేవించుట కన్నా ఏమున్నది నాకు (2)
యేసయ్య చెంత నాకు చింత లేనెలేదుగా (2)
||ఆరాధన ఆరాధన||
2. పేరు పెట్టి నన్ను పిలిచి పాత బ్రతుకు మార్చి
దాచబడిన ధనమును ఇచ్చి ఊహించని మేళ్ళు చేసి (2)
యేసు పాట పాడుట కన్నా ఏమున్నది నాకు (2)
యేసయ్య పాటలే నా జీవజలపు ఊటలు (2)
||ఆరాధన ఆరాధన||
** ENGLISH LYRICS **
Vekuvane Lechi Yesayya Paadaalu Patti
Elugetthi Edchi Kanneerutho Paadaalu Thudichi (2)
Aaraadhana Aaraadhana Naa Kanna Thandriki Aaraadhana
Aaraadhana Aaraadhana Naa Yesu Raajuku Aaraadhana (2)
||Vekuvane||
1. Moodava Jaamuna Lechi Mokaallanu Vanchi
Chethuletthi Sthuthi Chesi Nannu Nenu Maimarachi (2)
Yesunu Sevinchuta Kanna Eemunnadi Naaku (2)
Yesayya Chentha Naaku Chintha Leneledugaa (2)
||Aaraadhana Aaraadhana||
2. Peru Petti Nన్ను Pilichi Paatha Brathuku Maarchi
Daachabadina Dhanamunu Ichchi Oohinchani Mellu Chesi (2)
Yesu Paata Paaduta Kanna Eemunnadi Naaku (2)
Yesayya Paatale Naa Jeevajalapu Ootalu (2)
||Aaraadhana Aaraadhana||
------------------------------------------
CREDITS :
------------------------------------------