** TELUGU LYRICS **
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
ఉదయపు కిరణమై – నన్ను మేల్కొలిపావు
నిశిలోన దీపమై – నన్ను నడిపావు
ఎడారి దారిలో – సెలయేరు ఇచ్చావు
వాడిపోని పువ్వులా – నన్ను ఉంచావు
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
కల్వరి ప్రేమలో – కడిగేవు నా పాపము
సిలువ త్యాగములో – ఇచ్చావు శాంతము
మాటలకందని – నీ కృప ఎంతో లోతైనది
మదిలోన నిండిన – నీ దయ ఎంతో తీయనది
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
అనుక్షణం నీతోనే – నా జీవనము
అర్పించెదను నీకే – నా సర్వము
అనుక్షణం నీతోనే – నా జీవనము
అర్పించెదను నీకే – నా సర్వము
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
ఉదయపు కిరణమై – నన్ను మేల్కొలిపావు
నిశిలోన దీపమై – నన్ను నడిపావు
ఎడారి దారిలో – సెలయేరు ఇచ్చావు
వాడిపోని పువ్వులా – నన్ను ఉంచావు
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
కల్వరి ప్రేమలో – కడిగేవు నా పాపము
సిలువ త్యాగములో – ఇచ్చావు శాంతము
మాటలకందని – నీ కృప ఎంతో లోతైనది
మదిలోన నిండిన – నీ దయ ఎంతో తీయనది
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
యేసయ్యా... నీ ప్రేమ అమరము
మెస్సయ్యా... నీ కరుణ మధురము
అనుక్షణం నీతోనే – నా జీవనము
అర్పించెదను నీకే – నా సర్వము
అనుక్షణం నీతోనే – నా జీవనము
అర్పించెదను నీకే – నా సర్వము
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
నా గుండె గూటిలో – నీ మాట పాటగా
నా జీవ యాత్రలో – నీ నీడ తోడుగా
** ENGLISH LYRICS **
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
Yesayyaa... Nee Prema Amaramu
Messayyaa... Nee Karuna Madhuramu
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
Yesayyaa... Nee Prema Amaramu
Messayyaa... Nee Karuna Madhuramu
Udayapu Kiranamai – Nannu Melkolipaavu
Nishilona Deepamai – Nannu Nadipaavu
Edaari Daariloo – Selayeru Ichchaavu
Vaadiponi Puvvulaa – Nannu Unchaavu
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
Yesayyaa... Nee Prema Amaramu
Messayyaa... Nee Karuna Madhuramu
Kalvari Premaloo – Kadigevu Naa Paapamu
Siluva Thyaagamulo – Ichchaavu Shanthamu
Maatalakandani – Nee Krupa Entho Lothainadi
Madilona Nindina – Nee Daya Entho Theeyanadi
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
Yesayyaa... Nee Prema Amaramu
Messayyaa... Nee Karuna Madhuramu
Anukshanam Neethone – Naa Jeevanamu
Arpinchedanu Neeke – Naa Sarvamu
Anukshanam Neethone – Naa Jeevanamu
Arpinchedanu Neeke – Naa Sarvamu
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
Naa Gunde Guutilo – Nee Maata Paatagaa
Naa Jeeva Yaathralo – Nee Needa Thodugaa
--------------------------------------------
CREDITS : Praise and beats
---------------------------------------------