6098) మనసా దిగులు చెందకే మనసా గుబులు చెందకే లిరిక్స్ | Manasa Digulu Chendake Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

మనసా దిగులు చెందకే - మనసా గుబులు చెందకే (2)
నీలోన యేసు కొలువుండగా (2)
దిగులేల గుబులేల ఓ నా మనసా
||మనసా||

1. కొండలలో లోయలలో నీవు వెళ్లిన
దారి కానరాలేదని దిగులు చెందకో మనసా
కొండలలో లోయలలో నీవు వెళ్లిన
దారి కానరాలేదని భయము చెందకో మనసా
ఆశ్చర్యకరుడైన నా యేసు
మార్గము చూపి నిన్ను నడిపించును (2)

2. అడవులలో ఎడారిలో నీవు వెళ్లిన
సొమ్మసిల్లి పడియున్న గుబులు చెందకో మనసా
అడవులలో ఎడారిలో నీవు వెళ్లిన
సొమ్మసిల్లి పడియున్న కలత చెందకో మనసా
బలవంతుడైన నా యేసు
శక్తి నిచ్చి నిన్ను నడిపించును (2)

** ENGLISH LYRICS **

Manasaa Digulu Chendake - Manasaa Gubulu Chendake (2)
Neelona Yesu Koluvundagaa (2)
Digulela Gubulela O Naa Manasaa
||Manasaa||

1. Kondalalo Loyalalo Neevu Vellina
Daari Kaanaralaedani Digulu Chendako Manasaa
Kondalalo Loyalalo Neevu Vellina
Daari Kaanaralaedani Bhayamu Chendako Manasaa
Aascharyakarudaina Naa Yesu
Maargamu Choopi Ninnu Nadipinchunu (2)

2. Adavulalo Edaarilo Neevu Vellina
Sommasilli Padiyunna Gubulu Chendako Manasaa
Adavulalo Edaarilo Neevu Vellina
Sommasilli Padiyunna Kalatha Chendako Manasaa
Balavanthudaina Naa Yesu
Shakthi Nichi Ninnu Nadipinchunu (2)

-----------------------------------------------
CREDITS : Music : KY Ratnam
Vocals : Nitya Santhoshini
Lyrics, Tune : Bro. Steven
------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post