** TELUGU LYRICS **
ఎనలేని నీ ప్రేమ మనలేని నీ కృప
విడువలేదు నన్నెన్నడు మరువక నన్ను నడిపించెను
ప్రతి క్షణము నాకై నిలిచిను ప్రతికూలతలో తోడుండెను
యేసయ్యా నీ కృపాయే కదా యేసయ్యా నీ ప్రేమే కదా
విడువలేదు నన్నెన్నడు మరువక నన్ను నడిపించెను
ప్రతి క్షణము నాకై నిలిచిను ప్రతికూలతలో తోడుండెను
యేసయ్యా నీ కృపాయే కదా యేసయ్యా నీ ప్రేమే కదా
1. అతి శ్రేష్టుడా - కృపామయుడా
అతి శ్రేష్టమైనది - నీ కృపయే
నా బలము కాదే నా క్రియలు కావే
నేనేమైయున్నను నీ కృపయే
స్థిరపరిచి నన్ను బలపరిచి నన్ను
సరియైన మార్గములో నడిపించెనే
2. నిను వీడిన నీ దారి తొలగిన
నను విడువలేదే నీ ప్రేమయే
నా స్థితిని చుడక నా గతము చూడక
నీ కరుణ చూపుతో నను మార్చెనే
కరములు చాపి కౌగిలిలో చేర్చి
నను చేరదీసిన అమరమైన ప్రేమ
** ENGLISH LYRICS **
Enaleni Nee Prema Manaleni Nee Krupa
Viduvaledu Nannenndadu Maruvaka Nannu Nadipinchenu
Prathi Kshanam Naakai Nilichinu Prathikoolathalo Thodundenu
Yesayyaa Nee Krupaye Kadaa Yesayyaa Nee Preme Kadaa
1. Ati Shreshtudaa - Krupamayudaa
Ati Shreshtamainadi - Nee Krupaye
Naa Balamu Kaade Naa Kriyalu Kaave
Nenenmayunnanu Nee Krupaye
Sthiraparachi Nannu Balaparachi Nannu
Sariyaina Maargamulo Nadipinchene
2. Ninu Veedina Nee Daari Tholagina
Nanu Viduvalede Nee Premaye
Naa Sthithini Choodaka Naa Gatham Choodaka
Nee Karuna Chuputho Nanu Maarchene
Karamu Chaapi Kougililo Cherchi
Nanu Cheradeesina Amaramaina Prema
--------------------------------------------------------------------
CREDITS : Music : Bro. Narendra Joy
Lyrics, Tune, Vocals : John Reinhard Blessy
--------------------------------------------------------------------