** TELUGU LYRICS **
పరిశుద్ధాత్ముడా ఓ పరిశుద్ధాత్ముడా
పరిశుద్ధాత్ముడా ఓ పరిశుద్ధాత్ముడా
నీ ఆత్మ వర్షమును నాపై కుమ్మరించుమా
నీ ఆత్మ శక్తితో నన్ను అభిషేకించుమా
పరిశుద్ధాత్ముడా అభిషేకించుమా
పరిశుద్ధాత్ముడా ఆత్మతో నింపుమా (2)
1. నూతన హృదయం నాకిచ్చి అభిషేకించుమా
సత్య మార్గమున నడచుటకు అభిషేకించుమా
నీ పోలిక లోనికి మార్చి అభిషేకించుమా
నీ సాక్షిగా నన్ను నిలిపి అభిషేకించుమా
2. ఆత్మీయ ఫలములు దయచేసి అభిషేకించుమా
ఆత్మీయ వరములు ధరింపచేసి అభిషేకించుమా
నీ ఆత్మ ముద్రను వేసి అభిషేకించుమా
అగ్ని జ్వాలగా రగిలించి అభిషేకించుమా
పరిశుద్ధాత్ముడా ఓ పరిశుద్ధాత్ముడా
నీ ఆత్మ వర్షమును నాపై కుమ్మరించుమా
నీ ఆత్మ శక్తితో నన్ను అభిషేకించుమా
పరిశుద్ధాత్ముడా అభిషేకించుమా
పరిశుద్ధాత్ముడా ఆత్మతో నింపుమా (2)
1. నూతన హృదయం నాకిచ్చి అభిషేకించుమా
సత్య మార్గమున నడచుటకు అభిషేకించుమా
నీ పోలిక లోనికి మార్చి అభిషేకించుమా
నీ సాక్షిగా నన్ను నిలిపి అభిషేకించుమా
2. ఆత్మీయ ఫలములు దయచేసి అభిషేకించుమా
ఆత్మీయ వరములు ధరింపచేసి అభిషేకించుమా
నీ ఆత్మ ముద్రను వేసి అభిషేకించుమా
అగ్ని జ్వాలగా రగిలించి అభిషేకించుమా
** ENGLISH LYRICS **
Parishuddhaathmudaa O Parishuddhaathmudaa
Parishuddhaathmudaa O Parishuddhaathmudaa
Nee Aathma Varshamunu Naapai Kummarinchumaa
Nee Aathma Shakthitho Nannu Abhishekinchumaa
Parishuddhaathmudaa Abhishekinchumaa
Parishuddhaathmudaa Aathmatho Nimpumaa (2)
1. Noothana Hrudayam Naakichi Abhishekinchumaa
Satya Maargamuna Nadachutaku Abhishekinchumaa
Nee Polika Loniki Maarchi Abhishekinchumaa
Nee Saakshigaa Nannu Nilipi Abhishekinchumaa
2. Aathmeeya Palamulu Dayachesi Abhishekinchumaa
Aathmeeya Varamulu Dharimpachesi Abhishekinchumaa
Nee Aathma Mudranu Vesi Abhishekinchumaa
Agni Jwaalagaa Ragilinchi Abhishekinchumaa
-------------------------------------------------------------------
CREDITS : Lyrics : Bro. Kiran kumar kotturi
-------------------------------------------------------------------