** TELUGU LYRICS **
నీవే నా కొండ - నీవే నా కోట
నీవే నా శైలము - నా ఆశ్రయము
నా రక్షణ శృంగము - నా దుర్గము
నీకే ఆరాధన - నా యేసయ్య
1. అగాధ జలముల నుండి - నన్ను లేవనెత్తితివి
ఆపత్తు దినమున - నాకు ఆధారమైతివి
ఉన్నతము నుండి నీ హస్తము చాపి
నన్ను హత్తుకున్నావు నా దేవా
2. విశాలమైన స్థలమున - నన్ను నిలిపితివి
నీవు నాపై ఇష్టపడి - నన్ను రక్షించితివి
నమ్మకస్థులకు నీవు - నమ్మకస్థుడవు
నిత్యము నిన్నే కీర్తించెదను
నీవే నా శైలము - నా ఆశ్రయము
నా రక్షణ శృంగము - నా దుర్గము
నీకే ఆరాధన - నా యేసయ్య
1. అగాధ జలముల నుండి - నన్ను లేవనెత్తితివి
ఆపత్తు దినమున - నాకు ఆధారమైతివి
ఉన్నతము నుండి నీ హస్తము చాపి
నన్ను హత్తుకున్నావు నా దేవా
2. విశాలమైన స్థలమున - నన్ను నిలిపితివి
నీవు నాపై ఇష్టపడి - నన్ను రక్షించితివి
నమ్మకస్థులకు నీవు - నమ్మకస్థుడవు
నిత్యము నిన్నే కీర్తించెదను
** ENGLISH LYRICS **
Neeve Naa Konda - Neeve Naa Kota
Neeve Naa Shailamu - Naa Aashrayamu
Naa Rakshana Srungamu - Naa Durgamu
Neeke Aaraadhana - Naa Yesayya
1. Agaadha Jalamula Nundi - Nannu Levanaethithivi
Aapatthu Dinamuna - Naaku Aadhaaramaitivi
Unnatamunundi Nee Hasthamu Chaapi
Nannu Hatthukunnaavu Naa Devaa
2. Visaalamaina Sthalamuna - Nannu Nilipithivi
Neevu Naapai Ishtapadi - Nannu Rakshinchithivi
Nammakasthulaku Neevu - Nammakasthudavu
Nithyamu Ninne Keerthinchedanu
------------------------------------------------------
CREDITS :
------------------------------------------------------