** TELUGU LYRICS **
అమ్మ ప్రేమ కన్న నీ ప్రేమ గొప్పది
నాన్న జాలి కన్న నీ జాలి గొప్పది
ఆ ప్రేమా ఆ జాలీ నా జీవితాన్ని మార్చేసింది
ఆ ఆ ఆ జీవితాన్ని మార్చేసింది
నాన్న జాలి కన్న నీ జాలి గొప్పది
ఆ ప్రేమా ఆ జాలీ నా జీవితాన్ని మార్చేసింది
ఆ ఆ ఆ జీవితాన్ని మార్చేసింది
1. అలనాడు ఒక తండ్రి దేవుని మాట విని
కన్న కొడుకునే బలి అర్పించెను
క్షణమైనా గాని మరువక నీవు
రక్షించినావు ఇస్సాకును - కాపాడినావు ఇస్సాకును
2. అలనాడు ఒక తల్లి రాజుకు భయపడి
కన్న కొడుకునే నీళ్లలో పడవేసెను
క్షణమైనా గాని మరువక నీవు
రక్షించినావు ఆ మోషేను - కాపాడినావు ఆ మోషేను
** ENGLISH LYRICS **
Amma Prema Kanna Nee Prema Goppadi
Naanna Jaali Kanna Nee Jaali Goppadi
Aa Premaa Aa Jaalee Naa Jeevithanni Maarchesindi
Aa Aa Aa Jeevithanni Maarchesindi
1. Alanaadu Oka Thandri Devuni Maata Vini
Kanna Kodukune Bali Arpinchenu
Kshanamaina Gaani Maruvaka Neevu
Rakshinchinaavu Issaadukunu - Kaapaadinaavu Issaadukunu
2. Alanaadu Oka Thalli Raajuku Bhayapadi
Kanna Kodukune Neellalo Padavesenu
Kshanamaina Gaani Maruvaka Neevu
Rakshinchinaavu Aa Moshenu - Kaapaadinaavu Aa Moshenu
--------------------------------------------------
CREDITS :
--------------------------------------------------