** TELUGU LYRICS **
రాజులైన యాజకులం - రాజుల రాజుకు వారసులం (2)
ధైర్యము వీడని దాసులము - పరాక్రమమే మా బలము (2)
అనుపల్లవి :
యెహోవా మా పక్షమై యుండగా - యేసయ్య రక్తమే మాకు తోడుగా
యెహోవా మా పక్షమై యుండగా - యేసయ్య రక్తమే మాకు తోడుగా ధ్వజముగా నిలువగా
ధైర్యము వీడని దాసులము - పరాక్రమమే మా బలము (2)
అనుపల్లవి :
యెహోవా మా పక్షమై యుండగా - యేసయ్య రక్తమే మాకు తోడుగా
యెహోవా మా పక్షమై యుండగా - యేసయ్య రక్తమే మాకు తోడుగా ధ్వజముగా నిలువగా
సాహసకార్యాలు చూపను - భీకర కార్యాలుచేయను
తిరిగి లేచేగా - తన ఆత్మతో నింపెగా
తిరిగి లేచేగా - ఆత్మ శక్తితో నింపెగా
లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా
రాఫా రాఫా రాఫా రాఫా... రాఫా రాఫా రాఫా... (2)
తిరిగి లేచేగా - తన ఆత్మతో నింపెగా
తిరిగి లేచేగా - ఆత్మ శక్తితో నింపెగా
లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా
రాఫా రాఫా రాఫా రాఫా... రాఫా రాఫా రాఫా... (2)
1.దుప్పటే నదిలో దారి చూపేగ
కఱ్ఱయే సంద్రమును చీల్చి వేసేగా
అస్థిపంజరమే - జీవమివ్వగా
జీవముగల నీకు అసాధ్యమా
అగ్నిలో నిలచిన కాలనే కాలలేదుగా
సింహలు చుట్టుముట్టినా చలించ లేదుగా..
రాజులే కూలెగా - శూరులే వనికేగా
ఆజ్ఞలే మారగా - నీవు నిలువగా
భూమినే తలక్రిందులు చేయాగా
అపవాది తంత్రములను చీల్చగా (2)
అధికారమిచ్చెనే - సామర్ధ్యమిచ్చెనే (2)
లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా
SHAMMAH SHAMMAH SHAMMAH SHAMMAH...
SHAMMAH SHAMMAH SHAMMAH (2)
2. మరణముతో యేసు మాటలాడేగా
పాటతో పునాదులే కదిలిపోయేగా
పామరులే అద్భుతాలు ప్రారంభించగా
దీనులే ధైర్యముగా నిలిచి నడువగా
మాటతో నీడతో అద్భుతాలే చేసెనే
మారని దేవుడే తోడుండగా
కనబడని శత్రువులు కానరారే చూచినా
కాపాడే దేవుడు నీలో వుండగా
యేసయ్య నీకు ముందుగా నడువగా
నీకు విరోధముగా లేచుట సాధ్యమా (2)
నమ్మితే చాలు చేస్తావు కార్యాలు (2)
లోకమునకు అద్భుతాలు - ఇవి మనకు పనులేగా
KAADOSH KAADOSH KAADOSH KAADOSH...
KAADOSH KAADOSH KAADOSH (2)
పునరుత్తానుడు - యేసు సజీవుడు
పునరుత్తానుడు - మనలో వున్నవాడు
పునరుత్తానుడు - ఆదరించువాడు
పునరుత్తానుడు - అధికారమిచ్చువాడు
పునరుత్తానుడు - జయింపజేయువాడు
పునరుత్తానుడు - రాజ్యమేలువాడు
పునరుత్థానుడు - రాజ్యమిచ్చువాడు మెస్సయా....
రాజ్యము మహిమ ఘనత ప్రభావము.... (2)
గొర్రెపిల్లకే... గొర్రెపిల్లకే... గొర్రెపిల్లకే... గొర్రెపిల్లకే...
గొర్రెపిల్లకే... గొర్రెపిల్లకే... గొర్రెపిల్లకే... గొర్రెపిల్లకే... జయము
** ENGLISH LYRICS **
Raajulaina Yaajakulam - Raajula Raajuku Vaarasulam (2)
Dhairyamu Veedani Daasulamu - Paraakramame Maa Balamu (2)
Anupallavi :
Jehova Maa Pakshamai Undagaa - Yesayya Rakthame Maaku Thoduga
Jehova Maa Pakshamai Undagaa - Yesayya Rakthame Maaku Thoduga Dhvajamuga Niluvaga
Saahasakaaryalu Choopanu - Bheekara Kaaryalucheyanu
Thirigi Lechega - Thana Aathmatho Nimpega
Thirigi Lechega - Aathma Sakthitho Nimpega
Lokamunaku Adbhuthaalu - Ivi Manaku Panulegaa
Rapha Rapha Rapha Rapha... Rapha Rapha Rapha... (2)
1.Duppate Nadilo Daari Chuupega
Karraye Sandramunu Cheelchi Veesegaa
Asthipanjarame - Jeevamivvaga
Jeevamugala Neeku Asaadhyamaa
Agnilo Nilachina Kaalane Kaalaleduga
Simhalu Chuttumuttina Chalinch Leduga..
Raajule Koolega - Shoorule Vanikega
Aajnale Maaraga - Neevu Niluvaga
Bhoomine Thalakrindulu Cheyaagaa
Apavaadi Thanthramunu Cheelchaga (2)
Adhikaaramichchene - Saamarthyamichchene (2)
Lokamunaku Adbhuthaalu - Ivi Manaku Panulegaa
Shammah Shammah Shammah Shammah...
Shammah Shammah Shammah (2)
2. Maranamutho Yesu Maatalaadega
Paatatho Punaadule Kadilipoyegaa
Paamarule Adbhuthaalu Praarambhinchagaa
Deenule Dhairyamuga Nilichi Naduwagaa
Maatatho Needatho Adbhuthaale Chesene
Maarani Devude Thodundagaa
Kanabadani Shathruvulu Kaanarare Choosina
Kaapaade Devudu Neelo Vundagaa
Yesayya Neeku Munduga Naduwagaa
Neeku Virodhamugaa Lechuta Saadhyamaa (2)
Nammithe Chaalu Chesthaavu Kaaryalu (2)
Lokamunaku Adbhuthaalu - Ivi Manaku Panulegaa
Kaadosh Kaadosh Kaadosh Kaadosh...
Kaadosh Kaadosh Kaadosh (2)
Punarutthaanudu - Yesu Sajeevudu
Punarutthaanudu - Manalo Vunnavaadu
Punarutthaanudu - Aadarinchuvaadu
Punarutthaanudu - Adhikaaramichchuvaadu
Punarutthaanudu - Jayimpajeyuvaadu
Punarutthaanudu - Raajyameluvaadu
Punarutthaanudu - Raajyamichchuvaadu Messayaa....
Raajyamu Mahima Ghanatha Prabhaavamu.... (2)
Gorrepillake... Gorrepillake... Gorrepillake... Gorrepillake...
Gorrepillake... Gorrepillake... Gorrepillake... Gorrepillake... Jayamu
----------------------------------------------
CREDITS : Lyrics : Shadrach
Music : Nikhil Paul
Lead Vocal : Enoch Abraham
----------------------------------------------