6050) ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు లిరిక్స్ | Evarayya Neelaanti Goppa Devudu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు 
ఎవరయ్యా నీలా ప్రేమించేవాడు
ఎవరు ప్రభువా నిను మించిన సాత్వీకుడు
ఎవరు దేవా నినుపోలిన సర్వోన్నతుడు
భూమియందెగానీ...
ఆకాశమందేగానీ...
సకలలోకమందేగానీ... సర్వసృష్టియందేగానీ... (2)

1. మాటతో సృష్టిని కలిగించినావు
నేలమట్టితో మనిషిని నిర్శించావు
రాజులకు రాజువు మహారారాజువు
ఎవరును సాటిరాని పరిశుద్ధుడవు (2)
భూమియందెగానీ... (2)

2. నా రక్షణ కొరకు ఇలకు వెచ్చినదెవరు
నా దోషములను సిలువ మోసినదెవరు
నా విమోచన క్రయధనమిచినదెవరు
ఏసయ్య నా దేవా నీవుగాకింకెవరు (2)
భూమియందెగాని... (2)
ఎవరయ్యా నీలాంటి గొప్ప దేవుడు...

** ENGLISH LYRICS **

Evarayya Neelaanti Goppa Devudu 
Evarayya Neela Preminchevaadu
Evaru Prabhuvaa Ninu Minchina Saathveekudu
Evaru Devaa Ninupolina Sarvonnathudu
Bhoomiyandegaanee...
Aakaashamandegaanee...
Sakalalokamandegaanee... Sarvasrushtiyandegaanee... (2)

1. Maatatho Srushtini Kaliginchinaavu
Nelamattitho Manishini Nirshinchaavu
Raajulaku Raajuvuu Mahaaraaraajuvuu
Evarunu Saatirani Parishuddhudavu (2)
Bhoomiyandegaanee... (2)

2. Naa Rakshana Koruku Ilaku Vechchinadevaru
Naa Doshamulanu Siluva Mosinadevaru
Naa Vimochana Krayadhanamichinadevaru
Yesayya Naa Devaa Neevugaakinkevaru (2)
Bhoomiyandegaani... (2)
Evarayya Neelaanti Goppa Devudu...

-----------------------------------------------------
CREDITS : Dr. Noah R Ajay Kumar
------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post