6051) ఎంత ఘోరమయ్యా కలువరి శ్రమలు లిరిక్స్ | Entha Ghoramayya Kaluvari Shramalu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

ఎంత ఘోరమయ్యా - కలువరి శ్రమలు
చూడలేక చీకటాయే సృష్టి మొత్తము 
తల్లడిల్లిపోయెనే నీ వారిహృదయము

ఎంత ఘోరమయ్యా - కలువరి శ్రమలు
ఎంత ఘోరమయ్యా - కలువరి శ్రమలు
చూడలేక చీకటాయే సృష్టి మొత్తము 
తల్లడిల్లిపోయెనే నీ వారిహృదయము

కొరడాలతో కొట్టుచుండగా 
పిడిగుద్దులు గుద్దు చుండగా 
ముఖముపైన ఉమ్మివేయగా 
తండ్రీ మన్నించమంటివి

కొరడాలతో కొట్టుచుండగా 
పిడిగుద్దులు గుద్దు చుండగా 
ముఖముపైన ఉమ్మివేయగా 
తండ్రీ మన్నించమంటివి

ఎందరికో మేలులు చేసిన 
నీతలపై ముండ్ల మకటమా
ప్రేమతో - పిలిచిన దేవ
నీనోటికి చేదుచిరకనా

ఎందరికో మేలులు చేసిన 
నీతలపై ముండ్ల మకటమా
ప్రేమతో - పిలిచిన దేవ
నీనోటికి చేదుచిరకనా 

ఏనేరము చేయని నీవు
దోషిగా నిలబడినావు 
భారమైన సిలువను
మోయలేక పడిపోయావు

నీ అడుగులు రక్తసిక్తమై నీ దేహము నిండ గాయమై
నలుగగొట్ట బడినావా... నాకై బలి అయినావా...

నీ వస్త్రము చెంగుముట్టగా
ఆగిపోయే రక్తస్రావము 
ఆ వస్త్రములను  తొలగించితిరి
చీట్లువేసి పంచుకొంటిరి

ఆ దొంగల మధ్యలోనా 
దేవునికుమారుడ 
నిన్ను వ్రేలాడదీసినారా.. పగబట్టి చంపినారా

** ENGLISH LYRICS **

Entha Ghoramayya - Kaluvari Shramalu
Choodaleka Cheekataaye Srushti Mottamu 
Talladillipoyene Nee Vaarihrudayamu

Entha Ghoramayya - Kaluvari Shramalu
Entha Ghoramayya - Kaluvari Shramalu
Choodaleka Cheekataaye Srushti Mottamu 
Talladillipoyene Nee Vaarihrudayamu

Koradalaatho Kottuchundagaa 
Pidiguddulu Guddu Chudundagaa 
Mukhamupaina Ummiveyagaa 
Thandree Manninchamantivi

Koradalaatho Kottuchundagaa 
Pidiguddulu Guddu Chudundagaa 
Mukhamupaina Ummiveyagaa 
Thandree Manninchamantivi

Endariko Melulu Chesina 
Neethalapai Mundla Makatamaa 
Prematho - Pilichina Deva 
Neenotiki Cheduchirakanaa

Endariko Melulu Chesina 
Neethalapai Mundla Makatamaa 
Prematho - Pilichina Deva 
Neenotiki Cheduchirakanaa 

Enneramu Cheyani Neevu 
Doshiga Nilabadinaavu 
Bharamaina Siluvanu 
Moyaleka Padipoyaavu

Nee Adugulu Rakthasiktamai Nee Dehamu Ninda Gaayamai
Nalugagotta Badinaava... Naakai Bali Aynaava...

Nee Vasthramu Chengumuttagaa 
Aagipoye Rakthasraavamu 
Aa Vasthramulanu  Tolaginthiri 
Cheetluvesi Panchukontiri

Aa Dongala Madhyalonaa 
Devunikumaarudaa 
Ninnu Vrelaadadeesinaaraa.. Pagabatti Champinaaraa

-------------------------------------------
CREDITS : praise and beats
-------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post