** TELUGU LYRICS **
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా? (2)
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
నిన్ను మరువని తోడని తెలుసా?
నిన్ను విడువని నీడని తెలుసా?
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
తెలుసా? తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా? (2)
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
నిన్ను మరువని తోడని తెలుసా?
నిన్ను విడువని నీడని తెలుసా?
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
తెలుసా? తెలుసా?
1. లోకము నిన్ను విడచినా
అంధకారము నిన్నుముంచినా
యేసయ్య ప్రేమ నిన్ను నడుపును
నీ గుండెలో శాంతిని నింపును
లోకము నిన్ను విడచినా
అంధకారము నిన్ను ముంచినా
యేసయ్య ప్రేమ నిన్ను నడుపును
నీ గుండెలో శాంతిని నింపును
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
2. కన్నీరు తుడిచే ప్రేమ ఇది
కష్టము తీర్చే క్షేమం ఇది
కన్నీరు తుడిచే ప్రేమ ఇది
కష్టము తీర్చే క్షేమం ఇది (2)
భయపడకు ఓ నా మనసా
దిగులేల నా మనసా
తెలుసా? తెలుసా?
నీకు తెలుసా
ఓ మనసా... నీకు తెలుసా?
యేసుని ప్రేమ ఎంత మధురమో తెలుసా?
నిన్ను మరువని తోడని తెలుసా?
నిన్ను విడువని నీడని తెలుసా?
తెలుసా? తెలుసా?
నీకు తెలుసా? ఆ.. ఓ మనసా
** ENGLISH LYRICS **
O Manasa... Neeku Telusa?
Yesuni Prema Entha Madhuramo Telusa? (2)
O Manasa... Neeku Telusa?
Yesuni Prema Entha Madhuramo Telusa?
Ninnu Maruvani Thodani Telusa?
Ninnu Viduvani Needani Telusa?
O Manasa... Neeku Telusa?
Yesuni Prema Entha Madhuramo Telusa?
Telusa? Telusa?
1. Lokamu Ninnu Vidachina
Andhakaaramu Ninnumunchina
Yesayya Prema Ninnu Nadupunu
Nee Gundelo Shanthini Nimpunu
Lokamu Ninnu Vidachina
Andhakaaramu Ninnu Munchina
Yesayya Prema Ninnu Nadupunu
Nee Gundelo Shanthini Nimpunu
O Manasa... Neeku Telusa?
Yesuni Prema Entha Madhuramo Telusa?
2. Kanneeru Thudiche Prema Idi
Kashtamu Teerche Kshemam Idi
Kanneeru Thudiche Prema Idi
Kashtamu Teerche Kshemam Idi (2)
Bhayapadaku O Naa Manasa
Digulela Naa Manasa
Telusa? Telusa?
Neeku Telusa
O Manasa... Neeku Telusa?
Yesuni Prema Entha Madhuramo Telusa?
Ninnu Maruvani Thodani Telusa?
Ninnu Viduvani Needani Telusa?
Telusa? Telusa?
Neeku Telusa? Aa.. O Manasa
--------------------------------------------------------
CREDITS : Lyrics, Music : Shadrach
--------------------------------------------------------