6053) చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చిట్టి చెల్లెలు లిరిక్స్ | Chinni Chinni Thammudu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

చిన్ని చిన్ని తమ్ముడు - చిట్టి చిట్టి చెల్లెలు (2)
యేసయ్యను ఆరాధిస్తున్నావా
యేసయ్య మాటను వింటున్నావా ఓ ఓ ఓ ఓ (2)
 
1. యోనా దేవునిమాట వినకపోయెనూ
కానీ చేపేమో దేవుని మాట అనుసరించెను (2)
నీవు దేవుని మాట వింటున్నావా లేదా
మాట వినుటే కదా నిజమైన ఆరాధనా (2)
యేసయ్యను ఆరాధిస్తున్నావా
యేసయ్య మాటను వింటున్నావా ఓ ఓ ఓ ఓ (2)

2. బిలాము దేవుని మాట త్రోసివేసేనూ  
కానీ గాడిదేమో దేవునికొరకు మాటలాడేను (2)
నీవు దేవుని మాట వింటున్నావా లేదా
మాట వినుటే కదా నిజమైన ఆరాధనా (2)
యేసయ్యను ఆరాధిస్తున్నావా
యేసయ్య మాటను వింటున్నావా ఓ ఓ ఓ ఓ (2)

** ENGLISH LYRICS **

Chinni Chinni Thammudu - Chitti Chitti Chellelu (2)
Yesayyanu Aaraadhisthunnaavaa
Yesayya Maatanu Vintunnaavaa O O O O (2)
 
1. Yonaa Devunimaata Vinakapoyenuu
Kaani Cheapemo Devuni Maata Anusarinchenu (2)
Neevu Devuni Maata Vintunnaavaa Leda
Maata Vinute Kada Nijamaina Aaraadhanaa (2)
Yesayyanu Aaraadhisthunnaavaa
Yesayya Maatanu Vintunnaavaa O O O O (2)

2. Bilaamu Devuni Maata Throsivesenuu  
Kaani Gaadidhemo Devunikoraku Maatalaadenu (2)
Neevu Devuni Maata Vintunnaavaa Leda
Maata Vinute Kada Nijamaina Aaraadhanaa (2)
Yesayyanu Aaraadhisthunnaavaa
Yesayya Maatanu Vintunnaavaa O O O O (2)

-----------------------------------------------------
CREDITS : Music : Sudhakar Rella
Vocals : Shilohi Kingsley
Lyrics, Tune : Blessy Kingsley
-------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post