** TELUGU LYRICS **
No చెప్పగలవా Daniel అన్నలా - No చెప్పగలవా పాపానికి
No చెప్పగలవా లోకానికి - నే యేసయ్య బిడ్డనని చెప్పగలవా
No-No-No to Sin
No చెప్పగలవా లోకానికి - నే యేసయ్య బిడ్డనని చెప్పగలవా
No-No-No to Sin
1. యేసుకై నిలిచిన దానియేలన్న - జ్ఞానము వివేచన పొందెను
రాజుకు కలిగిన కల భావమును - తెలిపి దేవుని ఘనపరచెను
నీవు కూడా నిలబడితే - దేవుని జ్ఞానము పొందెదవు
2. ప్రార్ధించినందుకు దానియేలన్నను - సింహాల బోనులో త్రోసివేయుగా
దూతను పంపెను ప్రభువు - సింహాల నుండి కాపాడెను.
గొప్ప పేరుతో బయటికొచ్చెన్ - క్రీస్తు నామముకు మహిమ కలిగెన్
నీవు కూడా నిలబడితే - దేవుని మహిమపరచెదవు
** ENGLISH LYRICS **
No Cheppagalava Daniel Annala - No Cheppagalava Paapaaniki
No Cheppagalava Lokaaniki - Ne Yesayya Biddanani Cheppagalava
No-No-No to Sin
1. Yesukai Nilichina Daaniyelaanna - Gnaanamu Vivechana Pondenu
Raajuku Kaligina Kala Bhaavamunu - Telipi Devuni Ghanaparachenu
Neevu Koodaa Nilabadithe - Devuni Gnaanamu Pondshedavu
2. Prarthinchanduku Daaniyelaannanu - Simhaala Bonulo Throsiveyugaa
Dhoothanu Pampenu Prabhuvu - Simhaala Nundi Kaapaadenu.
Goppa Perutho Bayatikocchenn - Kreesthu Naamamuku Mahima Kaligen
Neevu Koodaa Nilabadithe - Devuni Mahimaparachedavu
--------------------------------------------------
CREDITS : Music : KJW. PREM
Vocals : Sresta Joyce
Lyrics & Tune : Priya Akka
--------------------------------------------------