6048) అర్హత లేకున్న ప్రేమించావు లిరిక్స్ | Arhatha Lekunna Preminchaavu Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

అర్హత లేకున్న ప్రేమించావు
ఇది కేవలం నీ కృపయే 
యోగ్యత లేకున్నహెచ్చించావు
ఇది కేవలం నీ కృపయే (2)
అను పల్లవి : 
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే 
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే (2)
||అర్హత||

1. లోకము నన్ను ఆకర్షింపగా 
అల్లరితనము నా చుట్టుచేరగా 
ఓటమి నా బ్రతుకును హేళన చేయగా 
నీ కృపతో నన్ను బలపరచితివే (2)
ఇంతగా నన్ను హెచ్చించుటకు
ఏ పాటివాడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే 
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే (1)
||అర్హత||

2. శ్రమలు శోదనలు నన్నావరింపగా
అజ్ఞానముచే నే హీనమవ్వగా 
మరణపు కొరలు నా చుట్టు చేరగా 
నీ కృపతో నన్ను బ్రతికించితివే (2)
ఇంతగ నన్ను ప్రేమించుటకు 
ఏ పాటిడను యేసయ్య (2)
నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను (2)
కృపయే కృపయే నేనేమైయున్నానో నీ కృపయే 
కృపయే కృపయే నేబ్రతికి ఉన్నానంటే కృపయే (1)
||అర్హత||

** ENGLISH LYRICS **

Arhatha Lekunna Preminchaavu 
Idi Kevalam Nee Krupaye 
Yogyatha Lekunnahechchinchaavu 
Idi Kevalam Nee Krupaye (2)
Anu Pallavi : 
Krupaye Krupaye Nenemayyunnaano Nee Krupaye 
Krupaye Krupaye Nebrathiki Unnaanante Krupaye (2)
||Arhatha||

1. Lokamu Nannu Akarshimparagaa 
Allaritanamu Naa Chuttucheragaa 
Oatami Naa Brathukunu Helana Cheyagaa 
Nee Krupatho Nannu Balaparachitive (2)
Inthaga Nannu Hecchinchutaku 
Ee Paativaadanu Yesayya (2)
Nee Krupaku Ellappudu Kruthagnyudanu (2)
Krupaye Krupaye Nenemayyunnaano Nee Krupaye 
Krupaye Krupaye Nebrathiki Unnaanante Krupaye (1)
||Arhatha||

2. Shramalu Shodanalu Nannaavarimparagaa 
Ajnaanamuche Ne Heenamavvagaa 
Maranapu Koralu Naa Chuttu Cheragaa 
Nee Krupatho Nannu Brathikinchitive (2)
Inthaga Nannu Preminchutaku 
Ee Paatidanu Yesayya (2)
Nee Krupaku Ellappudu Kruthagnyudanu (2)
Krupaye Krupaye Nenemayyunnaano Nee Krupaye 
Krupaye Krupaye Nebrathiki Unnaanante Krupaye (1)
||Arhatha||

--------------------------------------------------------------------------------
CREDITS : Music : JK Chrsitopher
Lyrics, Tune, Vocals : Pastor M Jyothi Raju & Team
--------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post