6047) నీ చిత్తములో నను నడిపించు యేసయ్య లిరిక్స్ | Nee Chiththamulo Nanu Nadipinchu Yesayya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

నీ చిత్తములో నను నడిపించు యేసయ్యా
నీ చేతి నీడలో దాచిఉంచు యేసయ్యా 
నను నడిపించయా నను దాచియుంచాయ (2)
అ.పలవి : యేసయ్యా యేసయ్యా 
నేను నడిపించు నా యేసయ్యా 
యేసయ్యా యేసయ్యా 
నను దాచియుంచు నా యేసయ్యా 

1. మనుషుల మాటలకు నే మురిసిపోయానయ్యా 
వారి చేతనే నేను చెరలో వేయబడ్డానయా 
నీ ఆత్మ వస్త్రముతో నన్ను కప్పావయ్యా 
నీ శ్రేష్ట స్వరముతో నన్ను పిలిచావయ్య 
కృప చూపించవయ్యా నను రక్షించావయ్య
నను విడిపించావయ్య బలపరచావేసయ్యా 
||యేసయ్యా||

2. శ్రమల నిందల ఉరిలో బిగిసిపోయానయ్యా 
దుఃఖ సంద్రములో మునిగిపోయానయ్యా 
నీ సన్నిధే నన్ను విడిపించెను 
సంతోష రక్షణ నావలో ఎక్కించెను 
కృప చూపించావయ్యా నను రక్షించావయ్య 
నను విడిపించావయ్య బలపరచవేసయ్యా
||యేసయ్యా||

** ENGLISH LYRICS **

Nee Chiththamulo Nanu Nadipinchu Yesayya
Nee Chethi Needalo Daachiunchu Yesayya 
Nanu Nadipinchaya Nanu Daachiunchaaya (2)
A.Palavi : Yesayyaa Yesayyaa 
Nenu Nadipinchu Naa Yesayyaa 
Yesayyaa Yesayyaa 
Nanu Daachiunchu Naa Yesayyaa 

1. Manushula Maatalaku Ne Murisipoyaanayya 
Vaari Chethane Nenu Cheralo Veyabaddaanayaa
Nee Aathma Vasthramuitho Nannu Kappaavayya 
Nee Sreshta Svaramutho Nannu Pilichaavayya 
Krupa Choopinchavayya Nanu Rakshichaavayya
Nanu Vidipinchaavayya Balaparachaavesayya 
||Yesayyaa||

2. Shramala Nindala Urilo Bigisipoyaanayya 
Duhkha Sandramulo Munigipoyaanayya 
Nee Sannidhe Nannu Vidipinchenu 
Santhosha Rakshana Naavalo Ekkinachenu 
Krupa Choopinchavayya Nanu Rakshichaavayya 
Nanu Vidipinchaavayya Balaparachavesayya
||Yesayyaa||

--------------------------------------------
CREDITS : Vocals : Jessy D
Lyrics : Prakash Paul  
Music : Suresh Punuru 
---------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post