6046) ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య లిరిక్స్ | Oke Okka Korika Manninchu Yesayya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

ఒకే ఒక్క కోరిక మన్నించు యేసయ్య 
అడిగి అడిగి నేను అలసిపోతినయ్యా
నీ సన్నిధికి వచ్చామయ్యా త్రోసివేయకు 
ఎన్నేండ్ల నుంచో నేను ఎదురుచూచితి (2)
ఈసారి అయినా మాపై జాలి చూపవా 
ఈసారి అయినా మాపై కరుణ చూపవా

1. విరోధుల చేతిలో నలిగిపోతిమి - శ్రమలనే కొలిమిలో కాల్చబడితిని 
భరించుటకు నేను వెండిని కాదయ్యా
ఓర్చుకొనుటకు నేను మట్టి నేనయ్యా
ఇక చాలయ్య కొలిమిలో నుండి పైకి లాగవా 
ఇక చాలయ్య శ్రమ అనే కొలిమిలో నుండి పైకి లాగవా

2. కన్నీరు విడుచుచు విత్తుచుండగా 
సంతోష గానముతో పంటకోసేదా
నీ కొరకై సిద్ధము చేసిన ఫలము కోసమే ఉపవాస ప్రార్థనలో కనిపెట్టేదా 
ఇక చాలయ్య కన్నీటి లోయ నుండి పైకి లాగవా

** ENGLISH LYRICS **

Oke Okka Korika Manninchu Yesayya 
Adigi Adigi Nenu Alasipotinayyaa
Nee Sannidhiki Vachchaamayya Throsiveyaku 
Ennendla Nuncho Nenu Eduruchooti (2)
Eesaari Aina Maapai Jaali Choopava 
Eesaari Aina Maapai Karuna Choopava

1. Virodhula Chethilo Naligopotimi - Shramalane Kolimilo Kaalchabaditini 
Bharinchutaku Nenu Vendini Kaadayya
Oorchukonutaku Nenu Matti Nenayya
Ika Chaalayya Kolimilo Nundi Paiki Laagava 
Ika Chaalayya Shrama Ane Kolimilo Nundi Paiki Laagava

2. Kanneeru Viduchuchu Vituchundagaa 
Santhosha Gaanamutho Pantakosedaa
Nee Korakai Siddhamu Chesina Phalamu Kosame Upavaasa Prarthanalo Kanipttedaa 
Ika Chaalayya Kanneeti Loya Nundi Paiki Laagava

--------------------------------------------------
CREDITS : Krupasana Ministries
Lyrics, Tune : Shadrak 
Vocals : Anand
--------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post