** TELUGU LYRICS **
ఇశ్రాయేలు రాజా నీకే స్తోత్రము -
దావీదు తనయ నీకే స్తోత్రము (2)
దావీదు తనయ నీకే స్తోత్రము (2)
పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రము (2)
త్రియేక దేవా స్తుతి స్తోత్రము (2)
త్రియేక దేవా స్తుతి స్తోత్రము (2)
1. నా సృష్టి కర్తవు నీవే దేవా -
నా శాసన కర్తవు నీవే ప్రభు (2)
నా తండ్రి నీవే - నా తల్లి నీవే (2)
నా ప్రతిరూపము నీవే (2)
||ఇశ్రాయేలు రాజా||
2. నా రక్షణ కర్తవు నీవే యేసయ్య-
నా ఆలోచన కర్తవు నీవే మెస్సయ్య (2)
నా జీవం నీవే - నిత్యజీవం నీవే (2)
నా అణువణువు నీవే (2)
||ఇశ్రాయేలు రాజా||
3. నా ఆదరణ కర్త పరిశుద్ధాత్ముడా -
నా సమాధాన కర్త షాలేము రాజా (2)
నా తోడు నీవే - నా నీడవు నీవే (2)
నా ఆత్మ దీపము నీవే (2)
||ఇశ్రాయేలు రాజా||
** ENGLISH LYRICS **
Israayelu Raajaa Neeke Sthothramu -
Daaveedu Thanaya Neeke Sthothramu (2)
Parishuddhaathma Devaa Neeke Sthothramu (2)
Triyeka Devaa Sthuthi Sthothramu (2)
1. Naa Srushti Karthavu Neeve Deva -
Naa Saasana Karthavu Neeve Prabhu (2)
Naa Thandri Neeve - Naa Thalli Neeve (2)
Naa Prathiroopamu Neeve (2)
||Israayelu Raajaa||
2. Naa Rakshana Karthavu Neeve Yesayya-
Naa Aalochana Karthavu Neeve Messayya (2)
Naa Jeevam Neeve - Nithyajeevam Neeve (2)
Naa Anuvanuuvu Neeve (2)
||Israayelu Raajaa||
3. Naa Aaradana Kartha Parishuddhaathmudaa -
Naa Samaadhaana Kartha Shaalemu Raaja (2)
Naa Thodu Neeve - Naa Needavu Neeve (2)
Naa Aathma Deepamu Neeve (2)
||Israayelu Raajaa||
-----------------------------------------
CREDITS : Ps Freddy Paul
-----------------------------------------