6081) అనంత కృపాసాగరమా నన్ను విడువని యేసయ్యా లిరిక్స్ | Anantha Krupasagarama Nannu Viduvani Yesayya Christian Song Lyrics in Telugu & English

** TELUGU LYRICS **

అనంత కృపాసాగరమా – నన్ను విడువని యేసయ్యా (2)
పడిపోయిన నన్ను లేపినది నీ కృపయే 
చీకటిలో వెలుగై నడిపినది నీ కృపయే (2)
నా ప్రాణమంతా నీ కృపలో నిలచినది
నీ కృప లేక నేను బ్రతుకలేనయ్యా 
నీ ప్రేమ లేక జీవించలేనయ్యా  
యేసయ్యా (4)

1. ఒంటరినై నే నడిచిన వేళ
నీ కృప నన్ను విడువలేదయ్యా 
చిన్నాభిన్నమైన నా బ్రతుకును
నీ కృపతో మరల జీవింపజేసావు (2)
ప్రతి శ్వాసలో నీ కృప గీతమే
ప్రతి క్షణము నీ కృపే ఆధారం   
యేసయ్యా (4)

2. చెదిరిన నా హృదయ లోయలలో 
నీ కృప తోడుగా నిలిచిందయ్యా 
తలవంచిన నా జీవిత గాధలో 
నీ కృప మరల నను నిలబెట్టానయ్యా (2)
ప్రతి అడుగులో నీ కృప స్తోత్రమే
ప్రతి దినము నీ కృపే జీవము    
యేసయ్యా (4)
అనంత కృపాసాగరమా నన్ను విడువని యేసయ్యా (2)
యేసయ్యా (8)

** ENGLISH LYRICS **

Anantha Krupasaagaramaa – Nannu Viduvani Yesayyaa (2)
Padipoyina Nannu Lepinadi Nee Krupaye 
Cheekatilo Velugai Nadipinadi Nee Krupaye (2)
Naa Praanamantha Nee Krupalo Nilachinadi
Nee Krupa Leka Nenu Brathukalenayyaa 
Nee Prema Leka Jeevinchalenayyaa  
Yesayyaa (4)

1. Ontarinai Ne Nadichina Vela
Nee Krupa Nannu Viduvaledayyaa 
Chinnaabhinnamaina Naa Brathukunu
Nee Kruputho Marala Jeevimpajeshaavu (2)
Prathi Shwaasalo Nee Krupa Geethame
Prathi Kshanam Nee Krupe Aadhaaram   
Yesayyaa (4)

2. Chedirina Naa Hrudaya Loyalo
Nee Krupa Thoduga Nilichindayyaa 
Thalavanchina Naa Jeevitha Gaadhalo
Nee Krupa Marala Nanu Nilabettaanayyaa (2)
Prathi Adugulo Nee Krupa Sthothrame
Prathi Dinamu Nee Krupe Jeevamu    
Yesayyaa (4)
Anantha Krupasaagaramaa Nannu Viduvani Yesayyaa (2)
Yesayyaa (8)

-------------------------------------------------
CREDITS : Lyrics : K. Anil Babu
-------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post