** TELUGU LYRICS **
ఆధారం నా ఆధారం నీవే యేసయ్యా
ఆశ్రయము నా అతిశయము నీవే మెసయ్యా
నా పక్షముగా యుద్దము చేయువాడా
నా కన్నీటిని నాట్యముగా మార్చువాడా
నీ కృపయే చాలయ్యా అదియే నేలయ్యా
ఆశ్రయము నా అతిశయము నీవే మెసయ్యా
నా పక్షముగా యుద్దము చేయువాడా
నా కన్నీటిని నాట్యముగా మార్చువాడా
నీ కృపయే చాలయ్యా అదియే నేలయ్యా
1. గతకాలమందునే వ్యతలపాలై యుండగా
మితిమీరిన వ్యతిరేకతలే
నన్ను కృంగ దీయగా
నిను నమ్మిన వారి నెన్నడు
సిగ్గు పరచనీయక
దినదినమూ అధికముగా
హెచ్చించు చుంటివే
నీ కృపలో నన్నూ దాచుమా
నీ క్షేమము లోనే ఉంచుమా
2. పరిస్తితులే ప్రతికూలమై
నన్ను పరిహసించిగా
లోకమంతా హేళన చేసి
అవమాన పరచిన
బాధ కలుగువేళలోన
బంధువైనావే
శ్రమలు నన్ను వెంటాడగా
తోడు నిలచినావే
నీ ఆత్మ శక్తి తో నింపుమా
నీ అభిషేకముతో నడుపుమా.
3. ఏ అర్హత లేకున్న నన్ను ప్రేమించితివే
అధముడను అధికముగా
నన్ను హెచ్చించితివే
నీవు నా సొత్తని హత్తుకుంటివే
నా పైన నీకింత ప్రేమ ఎందుకో
ఎలా తీర్చగలనూ
ఋణము నూ యేసయ్యా
ఆ పాద మస్తకం అంకితం
** ENGLISH LYRICS **
Aadhaaram Naa Aadhaaram Neeve Yesayyaa
Aashrayamu Naa Atishayamu Neeve Mesayyaa
Naa Pakshamugaa Yuddhamu Cheyuvaadaa
Naa Kanneerutini Naatyamugaa Maarchuvaadaa
Nee Krupaye Chaalayya Adiye Nelayyaa
1. Gathakaalamandune Vyathalapaalai Yundagaa
Mithimeerina Vyathirekathale
Nannu Krunga Deeyaga
Ninu Nammina Vaari Wennadu
Siggu Parachaniayaka
Dinadinamoo Adhikamugaa
Hecchinchu Chuntive
Nee Krupalo Nannoo Daachumaa
Nee Kshemamu Lone Unchumaa
2. Paristhithule Prathikoolamai
Nannu Parihasinchigaa
Lokamantha Helana Chesi
Avamaana Parachina
Baadha Kalugu Velalona
BandhuVainave
Shramalu Nannu Ventaadagaa
Thodu Nilachinaave
Nee Aathma Shakthi Tho Nimpumaa
Nee Abhishekamutho Nadupumaa.
3. Ee Arhatha Lekunna Nannu Preminchive
Adhamudanu Adhikamugaa
Nannu Hecchinchitive
Neevu Naa Sothani Hatthukunitive
Nee Paina Neekintha Prema Enduko
Ela Theerchagalanoo
Runamoo Noo Yesayyaa
Aa Paada Masthakam Ankitham
----------------------------------------------------------
CREDITS : LYRICS : Gotikala. Joshua
Vocals : Gotikala Joshua, Sis Jessy
----------------------------------------------------------