** TELUGU LYRICS **
నేను ఎక్కాను
రక్షణ విమానం
జూమ్ జూమ్ జూమ్
యేసే పైలట్
పరలోకమే టార్గెట్
జూమ్ జూమ్ జూమ్
నేను ఎక్కాను
రక్షణ విమానం
జూమ్ జూమ్ జూమ్
యేసే పైలట్
పరలోకమే టార్గెట్
జూమ్ జూమ్ జూమ్
1. యేసు రక్తము కడిగెను
నా పాపము పోయెను
యేసు రక్తము కడిగెను
నా పాపము పోయెను
భయమే లేదిక
ముందుకు పోదామిక
భయమే లేదిక
ముందుకు పోదామిక
జూమ్ జూమ్
జూమ్ జూమ్
2. నరకం వద్దురా
యేసు దగ్గరకురా
నరకం వద్దురా
యేసు దగ్గరకురా
యేసే ముద్దు
ఆలస్యం వద్దు
యేసే ముద్దు
ఆలస్యం వద్దు
3. వాక్యమే ఆనందం
ఆశతో చదువుదాం
వాక్యమే ఆనందం
ఆశతో చదువుదాం
వెలుగై వెలుగుదాం
యేసుకై జీవిద్దాం
వెలుగై వెలుగుదాం
యేసుకై జీవిద్దాం
రక్షణ విమానం
జూమ్ జూమ్ జూమ్
యేసే పైలట్
పరలోకమే టార్గెట్
జూమ్ జూమ్ జూమ్
నేను ఎక్కాను
రక్షణ విమానం
జూమ్ జూమ్ జూమ్
యేసే పైలట్
పరలోకమే టార్గెట్
జూమ్ జూమ్ జూమ్
1. యేసు రక్తము కడిగెను
నా పాపము పోయెను
యేసు రక్తము కడిగెను
నా పాపము పోయెను
భయమే లేదిక
ముందుకు పోదామిక
భయమే లేదిక
ముందుకు పోదామిక
జూమ్ జూమ్
జూమ్ జూమ్
2. నరకం వద్దురా
యేసు దగ్గరకురా
నరకం వద్దురా
యేసు దగ్గరకురా
యేసే ముద్దు
ఆలస్యం వద్దు
యేసే ముద్దు
ఆలస్యం వద్దు
3. వాక్యమే ఆనందం
ఆశతో చదువుదాం
వాక్యమే ఆనందం
ఆశతో చదువుదాం
వెలుగై వెలుగుదాం
యేసుకై జీవిద్దాం
వెలుగై వెలుగుదాం
యేసుకై జీవిద్దాం
** ENGLISH LYRICS **
Nenu Ekkanu
Rakshana Vimaanam
Zoom Zoom Zoom
Yese Pilot
Paralokame Target
Zoom Zoom Zoom
Nenu Ekkanu
Rakshana Vimaanam
Zoom Zoom Zoom
Yese Pilot
Paralokame Target
Zoom Zoom Zoom
1. Yesu Rakthamu Kadigenu
Naa Paapamu Poyenu
Yesu Rakthamu Kadigenu
Naa Paapamu Poyenu
Bhayame Ledika
Munduku Podamika
Bhayame Ledika
Munduku Podamika
Zoom Zoom
Zoom Zoom
2. Narakam Vadduraa
Yesu Daggarakuraa
Narakam Vadduraa
Yesu Daggarakuraa
Yese Muddu
Aalasyam Vaddu
Yese Muddu
Aalasyam Vaddu
3. Vaakyame Aanandam
Aashatho Chaduvudaam
Vaakyame Aanandam
Aashatho Chaduvudaam
Velugai Velugudaam
Yesukai Jeeviddaam
Velugai Velugudaam
Yesukai Jeeviddaam
---------------------------------------------------------------
CREDITS : Lyrics : Ps. Ravi Kumar Voola
Tuning : Dr. Gabriel Shama Sali
Music : Grace Tracks Team
----------------------------------------------------------------