** TELUGU LYRICS **
ఈ లోకముపై ప్రేమేందుకో
సోదరా ఓ సోదరి
శాశ్వతము కాదురా ఈ లోకము
యేసయ్యే నీకు జీవమార్గము
యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము
యేసయ్యే జీవమురా నా సోదరా
యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము
యేసయ్యే జీవమురా ఓ సోదరీ
అందమైనది ఈలోకము
ఆకర్షించునయ్యా నీదేహము
రంగులవలయంలో నీమనసును
చిక్కేలా చేయును ఈలోకము
||యేసయ్యే మార్గము||
ప్రేమపేరుతో ఈలోకము
కటిబంధించును నీహృదయము
యేసయ్య ప్రేమనుండి విడదీయును
పాపమనే ప్రేమలో బంధించును
||యేసయ్యే మార్గము||
మంచినిచెప్పినా గుర్తించవు
చెడునుచెప్పితే హత్తుకొందువు
యేసయ్య ప్రేమను తెలుసుకోరా
నీ కొరకే సిలువలో మరణించెరా
||యేసయ్యే మార్గము||
సోదరా ఓ సోదరి
శాశ్వతము కాదురా ఈ లోకము
యేసయ్యే నీకు జీవమార్గము
యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము
యేసయ్యే జీవమురా నా సోదరా
యేసయ్యే మార్గము యేసయ్యే సత్యము
యేసయ్యే జీవమురా ఓ సోదరీ
అందమైనది ఈలోకము
ఆకర్షించునయ్యా నీదేహము
రంగులవలయంలో నీమనసును
చిక్కేలా చేయును ఈలోకము
||యేసయ్యే మార్గము||
ప్రేమపేరుతో ఈలోకము
కటిబంధించును నీహృదయము
యేసయ్య ప్రేమనుండి విడదీయును
పాపమనే ప్రేమలో బంధించును
||యేసయ్యే మార్గము||
మంచినిచెప్పినా గుర్తించవు
చెడునుచెప్పితే హత్తుకొందువు
యేసయ్య ప్రేమను తెలుసుకోరా
నీ కొరకే సిలువలో మరణించెరా
||యేసయ్యే మార్గము||
** ENGLISH LYRICS **
Ee Lokamupai Premehndukoo
Sodaraa O Sodari
Shaashwathamu Kaaduraa Ee Lokamu
Yesayye Neeku Jeevamaargamu
Yesayye Maargamu Yesayye Sathyamu
Yesayye Jeevamuraa Naa Sodaraa
Yesayye Maargamu Yesayye Sathyamu
Yesayye Jeevamuraa O Sodari
Andhamainadhi Eelokamu
Aakarshinchunayya NeeDehamu
Rangulavalayamo Naa Manasunu
Chikkela Cheyunu Ee Lokamu
||Yesayye Maargamu||
Premapeeruthoo Ee Lokamu
Katibandhunchunu Nee Hrudayamu
Yesayye Premanundi Vidadeeyunu
Paapamane Premalo Bandhinchunu
||Yesayye Maargamu||
Manhinchina Gurtinchavu
Chedunu Chepithe Hatthukonduvu
Yesayye Premanu Telusukoraa
Nee Korake Siluvalo Maranincheraa
||Yesayye Maargamu||
-----------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Pas. P. timothy Raju
-----------------------------------------------------------------------