** TELUGU LYRICS **
యూదా బాల సింహమా
యాకోబు నక్షత్రమా
యుగాల ప్రవచనం నెరవేరగా
మనుజావా తారి అయ్యి ఏసు జన్మించే
ధన్య మరియా సంతానమై యేసు
బెత్లెహేము రారాజు జన్మించే
యాకోబు నక్షత్రమా
యుగాల ప్రవచనం నెరవేరగా
మనుజావా తారి అయ్యి ఏసు జన్మించే
ధన్య మరియా సంతానమై యేసు
బెత్లెహేము రారాజు జన్మించే
Chorus :
కన్య మరియ సుతునికే స్తుతి ఆరాధన
వరదైవ పుత్రునికే నిత్య ఆరాధన
పాప శాపహరునికే నిత్య ఆరాధన ఇమ్మానుయేలు నీకే కృతజ్ఞత ఆరాధన
క్రీస్తుని ఆరాధించుట నిజ క్రిస్మస్ ఆరాధన
దూత వార్త విన్న గొల్లలు బాల యేసుని కీర్తించిరి
బంగారు సాంబ్రాణి బోలము జ్ఞానుల క్రీస్తుకి అర్పించిరి
పరలోక దూతాలి పాటలు పాడి పరవశించిరి
దేవునికి ఇష్టులైన వారికి భూమిలో సమాధానమనిరి
సర్వోన్నత స్థలములలో దేవుని మహిమ పరిచిరి
సర్వ జగతికి యేసే రక్షకుడని చాటిరి
సర్వశరీరులకు ఏసే జీవన గమ్యం అని పాడిరీ
సహృదయముతో యేసుని శరణు వేడుక
కన్య మరియ సుతునికే స్తుతి ఆరాధన
వరదైవ పుత్రునికే నిత్య ఆరాధన
పాప శాపహరునికే నిత్య ఆరాధన ఇమ్మానుయేలు నీకే కృతజ్ఞత ఆరాధన
క్రీస్తుని ఆరాధించుట నిజ క్రిస్మస్ ఆరాధన
** ENGLISH LYRICS **
Yoodha Baala Simhamaa
Yaakobu Nakshathramaa
Yugaala Pravachanam Neraveragaa
Manujaava Thaari Ayyi Yesu Janminche
Dhanya Mariya Santhaanamai Yesu
Bethlehemu Raaraaju Janminche
Chorus :
Kanya Mariya Suthunike Sthuthi Aaraadhana
Varadaiva Puthrunike Nithya Aaraadhana
Paapa Shaapaharunike Nithya Aaraadhana Immaanuyelu Neeke Kruthagnatha Aaraadhana
Kreesthuni Aaraadhinchuta Nija Christmas Aaraadhana
Dhootha Vaartha Vinna Gollalu Baala Yesuni Keerthinchiri
Bangaaru Saambraani Bolamu Gnaanula Kreesthuki Arpinchiri
Paraloka Dhoothaali Paatalu Paadi Paravashinchiri
Devuniki Ishtulaina Vaariki Bhoomilo Samaadhaanamamiri
Sarvonnatha Sthalamulalo Devuni Mahima Parichiri
Sarva Jagathiki Yese Rakshakudani Chaatiri
Sarvashareerulaku Ese Jeevana Gamyam Ani Paadiree
Sahrudhayamutho Yesuni Sharanu Veduka
Kanya Mariya Suthunike Sthuthi Aaraadhana
Varadaiva Puthrunike Nithya Aaraadhana
Paapa Shaapaharunike Nithya Aaraadhana Immaanuyelu Neeke Kruthagnatha Aaraadhana
Kreesthuni Aaraadhinchuta Nija Christmas Aaraadhana
---------------------------------------------------------------
CREDITS : John Gideon (worship leader)
---------------------------------------------------------------