6000) నీ ప్రేమే అద్బుతం నీ ప్రేమే మధురం

** TELUGU LYRICS **

నీ ప్రేమే అద్బుతం నీ ప్రేమే మధురం 
నీ ప్రేమే కదా మమ్మును కాచేన్ 
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా....
ఇంతకాలం మమ్మును కాపాడినావే
కరుణించి మమ్మును నడిపించినావే 
నీ ప్రేమే అద్బుతం నీ ప్రేమే మధురం
నీ ప్రేమే కదా మమ్మును కాచేన్
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా.... 

1. గతియించిన వారి కంటెను
ఘనులము ఏమి కానే కాదు
ఘనమైన నీదు కృపను బట్టి
జీవముతో గానము చేయుచున్నాము - 
నీ క్రియలు వర్ణింప నన్నిలలో ఉంచితివి
అగపే ప్రేమతో ప్రేమించితివి (2)
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా.... 

2. గత కాలపు గాయములు నన్ను విరచివేసిన
తల్లి వలె వచ్చి కన్నీటిని తుడిచావే
నా వేదన చూసి నాతో ఏడ్చినావే 
తండ్రి వలె ఎత్తుకొని భుజముల పై మోసావే
లాలించి పోషించే కన్నవారు లేకున్న
ఎబినేజరు నీవై నడిపిస్తు ఉన్నావే 
యేసయ్య... యేసయ్యా... యేసయ్యా... నా యేసయ్యా....

** ENGLISH LYRICS **

Nee Preme Adhbutham Nee Preme Madhuram
Nee Preme Kadha Mammunu Kaachen
Yesayya... Yesayya... Yesayya... Naa Yesayya....
Inthakaalam Mammunu Kaapaadinaave
Karuninchi Mammunu Nadipinchinaave
Nee Preme Adhbutham Nee Preme Madhuram
Nee Preme Kadha Mammunu Kaachen
Yesayya... Yesayya... Yesayya... Naa Yesayya....

1. Gathiyinchina Vaari Kantenu
Ghanulamu Emi Kaane Kaadhu
Ghanamaina Needhu Krupanu Bhatti
Jeevamutho Gaanamu Cheyuchunnaamu -
Nee Kriyalu Varnimpa Nannilalo Unchithivi
Agape Prematho Preminchithivi (2)
Yesayya... Yesayya... Yesayya... Naa Yesayya....

2. Gatha Kaalapu Gaayamulu Nannu Virachivesina
Thalli Vale Vachhi Kanneetini Thudichave
Naa Vedhana Choosi Naatho Edchinaave
Thandri Vale Etthukoni Bhujamula Pai Mosaave
Laalinchi Poshinche Kannavaaru Lekunna
Ebinejaru Neevai Nadipisthu Unnaave
Yesayya... Yesayya... Yesayya... Naa Yesayya....

------------------------------------------------------
CREDITS : Music : Moses Dany
Lyrics, Tune: Pastor Daniel Raju P
-------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post