5976) ప్రేమ బంధము అమూల్య బంధము నా యేసు బంధము నన్ను విడువనే విడువడు


** TELUGU LYRICS **

ప్రేమ బంధము అమూల్య బంధము 
నా యేసు బంధము నన్ను విడువనే విడువడు
పేగు బంధమైన నన్ను మరచిపోవునేమో 
నా యేసు నీ బంధము నన్ను మరువనే మరువదు
ఈ బంధము మారువనే మరువదు 
రక్షణాధారమైన యేసు నన్ను తాకగా
నా హృదయముప్పొoగెను నా బ్రతుకు మారిపోయే 
హల్లెలూయా... హల్లెలూయా...

నిజముగా నీ ప్రేమ బంధం కలిగిన నీ కుమారుడును 
నీ పరిశుద్ధ రక్తం చేత కొనుక్కొంటిమయ్య (2)
నన్ను ప్రేమించిన ప్రియ యేసయ్య సోత్రము నీకే 
నన్ను రక్షించిన రక్షకుడా నా సోత్రము నీకే (2)
హల్లెలూయా... హల్లెలూయా...

ప్రియముగా నీ  ప్రేమ బంధం నన్ను ఆదరించేనయ్యా 
నా  ప్రతి ఇక్కట్లలో నన్ను నడిపించేనయ్యా నడిపించేనయ్యా
నీ బంధం కన్నా ఏ బంధము ఆదరించలేదు
నీ ప్రేమ కన్నా ఏ ప్రేమ నన్ను ఆదరించలేదు [2] 
హల్లెలూయా... హల్లెలూయా...
||ప్రేమ బంధము||

** ENGLISH LYRICS **

Prema Bandhamu Aa Amulya Bandhamu
Naa Yaesu Bandhamu Nannu Viduvane Viduvadu
Paegu Bandhamaina Nannu Marachipovunemo
Naa Yaesu Nee Bandhamu Nannu Maruvane Maruvadu
Ee Bandhamu Maruvane Maruvadu
Rakshanaadharamaina Yaesu Nannu Thaakagaa
Naa Hrudayamuppongenu Naa Brathuku Maaripoye
Hallelujah... Hallelujah...

Nijamugaa Nee Prema Bandham Kaligina Nee Kumaarudunu
Nee Parishuddha Raktham Chetha Konukkontimayya (2)
Nannu Praeminchina Priya Yaesayya Sothramu Neeke
Nannu Rakshinchina Rakshakudaa Naa Sothramu Neeke (2)
Hallelujah... Hallelujah...

Priyamugaa Nee Prema Bandham Nannu Aadharinchenayya
Naa Prathi Ikkatlalo Nannu Nadipinchenayya Nadipinchenayya
Nee Bandham Kanna Ae Bandhamu Aadharinchaledhu
Nee Prema Kanna Ae Prema Nannu Aadharinchaledhu [2]
Hallelujah... Hallelujah...
||Prema Bandhamu||

---------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : Kranthi Aravelli
----------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post