5977) అపురూపమైనది యేసుని ప్రేమ

** TELUGU LYRICS **

అపురూపమైనది యేసుని ప్రేమ.. 
అపురూపమైనది యేసుని ప్రేమ..
మరువలేని ప్రేమ మరువలేని ప్రేమ 
యేసుని ప్రేమ 

యూదా ఇస్కరి యోతుకు వెండినిచ్చావు
నిన్ను తిట్టిన వారికి వస్త్రమిచ్చావు
ప్రేమించిన తల్లికి తనయునిచ్చావు
పాపినైన నాకు నీ ప్రాణం ఇచ్చావు    
మరువలేని ప్రేమ... మరువలేని ప్రేమ... యేసుని ప్రేమ
||అపురూపమైనది||

ఆధారమే లేని వేల తోడు వైతివి  
బంధాలే తెగిన వేళలో  బంధువైతివి 
ఎవరున్నారయ్యానీ లాంటి దైవము
మహిమనంత వీడి నావు మా కోసము
మరువలేని ప్రేమ... మరువలేని ప్రేమ... యేసుని ప్రేమ
||అపురూపమైనది||

** ENGLISH LYRICS **

Apurupamainadi Yesuni Prema
Apurupamainadi Yesuni Prema
Maruvaleni Prema... Maruvaleni Prema... Yesuni Prema

Yooda Iskariyothuku Vendinichavu
Ninnu Thittina Vaariki Vastramichavu
Praeminchina Thalliki Thanayunichavu
Paapinaina Naaku Nee Praanamichavu
Maruvaleni Prema... Maruvaleni Prema... Yesuni Prema
||Apurupamainadi||

Aadharame Leni Vela Thodu Vaitivi
Bandhaale Tegina Velalo Bandhuvaitivi
Evarunnaarayya Nee Laanti Daivamu
Mahimanantha Veedi Naavu Maa Kosamu
Maruvaleni Prema... Maruvaleni Prema... Yesuni Prema
||Apurupamainadi||

--------------------------------------------------------------------------------
CREDITS : Lyrics, Tune : CH. Daniel Japhanya Garu
--------------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post