** TELUGU LYRICS **
నిరాధారమైన నా జీవితాన ప్రవహించెనయ్య నీ ప్రేమామృతం
కృంగిన సమయాన చేతగాని నన్ను
బలపరిచెనయ్య జుంటే తేనె వంటి వాక్యము
నా ప్రాణాధారమా నా జీవనా మార్గమా (2)
కడవరకు సాగేద నీ సన్నిధిలో యేసయ్య
కృంగిన సమయాన చేతగాని నన్ను
బలపరిచెనయ్య జుంటే తేనె వంటి వాక్యము
నా ప్రాణాధారమా నా జీవనా మార్గమా (2)
కడవరకు సాగేద నీ సన్నిధిలో యేసయ్య
||నిరాధారమైన||
అంధకార నా జీవన యాత్రలో - నా కాంతి రేఖవు నీవయ్యావు
నా నిరాశ నిట్టూర్పుల మధ్యలో - నా నిరీషణ కాదారమైనావు
కష్టాల కడలి నను తాకిన వేళలో
అలల తాకిడి వలన నాకు కలిగే భయములలో (2)
ఎదురు నిలిచే బలము నిచ్చావు - నా ఆశల సౌధానివయ్యావు
దారి లేని నా జీవితానికీ - దారి చూపే నాధుదయ్యావు
నా అరణ్య వేదన రోదన లో - నను స్నేహించే ప్రియుడవైయావు
గమ్యమే కానరానీ ఈ బ్రతుకులో
గాడాంధకారపు కన్నీటి లోయలో(2)
నీ వెలుగు లోనికి నన్ను పిలిచావు - నీ దారికి నను చేర్చుకున్నావు
సమస్యల వలయాలలో నేచిక్కిన - నన్ను చేరి రక్షించావు
ద్వేషాగ్ని జ్వాలలు నను చుట్టగా - నా చల్లని కోటగా మారావు
అపవాది నన్ను ఎంతగా శోధించినా
మరణ ఛాయలు నన్ను ఆవరించిన.. (2)
నను తప్పించి రక్షించావు - బ్రతుకు నావకు చుక్కానివైనా

** ENGLISH LYRICS **
Niraadharamaina Naa Jeevithana Pravahinachenayya Nee Praemaamrutham
Krungina Samayaana Chaethagaani Nannu
Balaparichenayya Junte Thaenae Vanti Vaakyamu
Naa Praanaadharamaa Naa Jeevanaa Maargamaa (2)
Kadavaraku Saageda Nee Sannidhilo Yaesayya
||Niraadharamaina||
Andhakaara Naa Jeevana Yaathralo - Naa Kaanthi Raekhavu Neevayyaavu
Naa Niraasha Nittoorpula Madhyalo - Naa Nireeshana Kaadaaramaainaavu
Kashtaala Kadali Nanu Thaakina Vaelalo
Alala Thaakidi Valana Naaku Kaligae Bhayamulalo (2)
Eduru Nilichae Balamu Nichaavu - Naa Aashala Soudhaanivayyaavu
Daari Laeni Naa Jeevithaanikee - Daari Choopae Naadhudayyaavu
Naa Aranya Vaedana Rodana Lo - Nanu Snaehinchae Priyudavaiyaavu
Gamyamae Kaanaraanee Ee Brathukulo
Gaadaandhakaarapu Kanneeti Loyalo (2)
Nee Velugu Loniki Nannu Pilichaavu - Nee Daariki Nanu Chaerukunnaavu
Samasyala Valayaalalalo Nechikkina - Nannu Chaeri Rakshinchavu
Dvaeshaagni Jvaalalu Nanu Chuttagaa - Naa Challani Kotagaa Maaraavu
Apavaadhi Nannu Enthagaa Shodhinchaanaa
Marana Chaayalu Nannu Aavarinchina.. (2)
Nanu Thappinchi Rakshinchavu - Brathuku Naavaku Chukkaanivaina
-------------------------------------------------
CREDITS : Dr Noah Ministries
-------------------------------------------------