** TELUGU LYRICS **
వేల్పులలో నీ వంటివారు ఎవరు
పరిశుద్ధతలో మహనీయుడవు
స్తుతి కీర్తనలకు పూజ్యడవు
అద్భుతాలు చేయవాడవు నీవు (2)
ఆరాధన నీకే నా యేసయ్యా (3)
నా జీవితం నీకంకితం
దీనులను బీదలను ఎన్నుకున్న దేవుడవు
హీనులను అభాగ్యులను పైకి లేపే దేవుడవు (2)
నా దేవ నన్ను పిలిచి ఉన్నత స్థితిలో ఉంచితివే
నీ పాత్రగా నన్ను మలచి నీ సాక్షిగా నిలిపితివే (2)
||ఆరాధన నీకే||
పరిశుద్ధతలో మహనీయుడవు
స్తుతి కీర్తనలకు పూజ్యడవు
అద్భుతాలు చేయవాడవు నీవు (2)
ఆరాధన నీకే నా యేసయ్యా (3)
నా జీవితం నీకంకితం
దీనులను బీదలను ఎన్నుకున్న దేవుడవు
హీనులను అభాగ్యులను పైకి లేపే దేవుడవు (2)
నా దేవ నన్ను పిలిచి ఉన్నత స్థితిలో ఉంచితివే
నీ పాత్రగా నన్ను మలచి నీ సాక్షిగా నిలిపితివే (2)
||ఆరాధన నీకే||
వేదనతో కలవరములో పడియున్న నన్నుచూచి
ప్రేమతో మరణం నుండి విడుదల నిచ్చితివే (2)
నా దేవా నన్ను దర్శించి మరో జన్మనిచ్చితివే
నీ నామమునే ప్రకటించే ధన్యత నిచ్చితివే (2)
||ఆరాధన నీకే||
విరిగిన మనస్సు నలిగిన హృదయము
చెదరిన గుండెను అలక్ష్యం చేయవు (2)
నా దేవా నిన్ను చేరగా నీరక్షణ నిచ్చితివే
నీ కౌగిలిలో నన్ను ఓదార్చి ఆదరించితివే (2)
||ఆరాధన నీకే||
** ENGLISH LYRICS **
Velpulalo Nee Vantivaaru Evaru
Parishuddathalo Mahaneeyudavu
Sthuthi Keerthanalaku Poojyudavu
Adbhuthaalu Cheyavaadavu Neevu (2)
Aaraadhana Neekae Naa Yaesayyaa (3)
Naa Jeevitham Neekankitham
Deenulanu Beedalanu Ennukunna Daevudavu
Heenulanu Abhaagyulanu Paiki Laepae Daevudavu (2)
Naa Daeva Nannu Pilichi Unnatha Sthithilo Unchithivae
Nee Paathragaa Nannu Malachi Nee Saakshigaa Nilipithivae (2)
||Aaraadhana Neekae||
Vaedanathoo Kalavaramulo Padiyunna Nannuchoochi
Praemathoo Maranamu Nundi Vidudhala Nichithivae (2)
Naa Daevaa Nannu Darshinchi Maro Janmanichithivae
Nee Naamamunae Prakatinchae Dhanyatha Nichithivae (2)
||Aaraadhana Neekae||
Virigina Manassu Naligina Hrudayamu
Chedarina Gundenu Alakshyamu Cheyavu (2)
Naa Daevaa Ninnu Chaeragaa Neerakshana Nichithivae
Nee Kougililo Nannu Odaarchi Aadarinchithivae (2)
||Aaraadhana Neekae||
--------------------------------------------------------------
CREDITS : Lyrics : G Suresh Kumar
Music, Tune : John Pradeep
Vocals : Suresh, Arvind Y & Anu Samuel
--------------------------------------------------------------