** TELUGU LYRICS **
ప్రభువా నిన్ను కీర్తించుటకు వేనోళ్ళు చాలునా
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్ళు చాలునా
ఎంతగ నిన్ను కీర్తించినను - యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా... ఉండరధాతి
||ప్రభువా||
దేవా నీకు అర్పించుటకు పొట్టేళ్ళు చాలునా
ఎంతగ నిన్ను కీర్తించినను - యేమేమి అర్పించినను (2)
నీ ఋణము నే తీర్చగలనా
తగిన కానుక నీకు అర్పింపగలనా... ఉండరధాతి
||ప్రభువా||
కుడి ఎడమవైపుకు విస్తరింపజేసి
నా గుడారమునే విశాల పరచి
ఇంతగ నను హెచ్చించుటకు
నే తగుదునా... నే తగుదునా
వింతగ నను దీవించుటకు
నేనర్హుడనా... నేనర్హుడనా
||ప్రభువా||
నీ నోటి మాట నా ఊటగ నుంచి
నా జీవితమునే నీ సాక్షిగ నిలిపి
ఇంతగ నను వాడుకొనుటకు
నే తగుదునా... నే తగుదునా
వింతగ నన్ను హెచ్చించుటకు
నేనర్హుడనా... నేనర్హుడనా
||ప్రభువా||
-----------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Chitthame Chalunaya (నీ చిత్తమే చాలునయా)
-----------------------------------------------------------------------------------