** TELUGU LYRICS **
ఆపత్కాలమందు యెహోవా - నీకు ఉత్తరమిచ్చును
యాకోబు దేవుని నామమే - నిన్ను ఉద్దరించును
||ఆపత్కాల||
యాకోబు దేవుని నామమే - నిన్ను ఉద్దరించును
||ఆపత్కాల||
పరిశుద్ధ స్థలమునుండి -నీకు సహాయము చేయును
సీయోనులో నుండి - నిను నిత్యము ఆదుకొనును (2)
నీ నైవేద్యములన్నీ - జ్ఞాపకము చేసుకొనును
నీ దహన బలులన్నీ - ఆయన అంగీకరించును (2)
నీకు సహాయము చేయును
నీ కోరికను సఫలపరచి - నీ ఆలోచన నెరవేర్చును
తన దక్షిణ హస్తబలమే - నిను నిత్యము ఆదుకొనును (2)
దురభిమాన పాపమునుండి - నిన్ను తప్పించును
దేవునియందు భయమే - నిన్ను పవిత్ర పరచును (2)
తన దక్షిణ హస్తబలమే - నిను నిత్యము ఆదుకొనును (2)
దురభిమాన పాపమునుండి - నిన్ను తప్పించును
దేవునియందు భయమే - నిన్ను పవిత్ర పరచును (2)
------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Chitthame Chalunaya (నీ చిత్తమే చాలునయా)
------------------------------------------------------------------------------------