4419) నన్ను విడిపించినా నన్ను రక్షించినా

** TELUGU LYRICS **

నన్ను విడిపించినా - నన్ను రక్షించినా 
నన్ను క్షమియించినా - నన్ను కరుణించినా 
నా యేసుకే స్తోత్రము - నా క్రీస్తుకే వందనము 
||నన్ను|| 

పాపపు సంకెళ్ళచేత - బంధించ బడియున్న 
నన్ను చూచి నన్ను చేరి - విడిపించిన దైవమా
నీకే స్తోత్రం - నీకే స్తోత్రం - నీకే స్తుతిస్తోత్రం
||నన్ను|| 

పాపపు పొడలచేత కన్నుమిన్ను కానకున్న 
నన్నుగాంచి వెల చెల్లించి - రక్షించిన నా దైవమా
నీకే స్తోత్రం - నీకే స్తోత్రం - నీకే స్తుతిస్తోత్రం 
||నన్ను|| 

------------------------------------------------------------------------------------
CREDITS : Dr.P.Satish Kumar
Album : Nee Snehame Chalunaya (నీ స్నేహమే చాలునయా) 
------------------------------------------------------------------------------------