** TELUGU LYRICS **
డిసెంబరు నెల వచ్చెనే సంబరాలు మాకు తెచ్చెనే
డిసెంబరు నెల వచ్చెనే కోటి సంబరాలు మాకు తెచ్చెనే (2)
ఓహో డిసెంబరు నెల వచ్చెనే సంబరాలు మాకు తెచ్చెనే (2)
డిసెంబరు నెల వచ్చెనే కోటి సంబరాలు మాకు తెచ్చెనే (2)
ఆహా డిసెంబరు నెల వచ్చెనే సంబరాలు మాకు తెచ్చెనే (2)

పల్లెల్లో జిల్లాల్లో పట్నాల వీధుల్లో
పాపిష్టి ఆ రాజు హేరోదు రోజుల్లో (2)
అదిగో ఆకాశాన ఆ సుక్క పొడువంగా (2)
నరుల గుండెల్లోన కలవరమే పుట్టంగా (2)
||డిసెంబరు నెల వచ్చెనే||
పంత్తుల్లు పూజార్లు పంచంగాలు తెరిచి
యేసయ్యా గ్రంధమూ వెతుకుసుండావట్రి (2)
అదిగదిగో కన్యకా కుమారున్ని కని (2)
ఇమ్మానుయేలను పేరు పెట్టుదురానే (2)
||డిసెంబరు నెల వచ్చెనే||
మా కన్య మరియమ్మ మురిపాలు పండంగా
మా తల్లి ఒడిలోన ముత్యాలు నిండంగా (2)
అదిగదిగో యోసేపు ఉయ్యాలలూపంగా (2)
మా తల్లి మరియమ్మ జోలాలే పాడంగా (2)
||డిసెంబరు నెల వచ్చెనే||
----------------------------------------------------------------------
CREDITS : Lyrics : Kishan Paul Mittapalli
Vocals & Music : SK Yehoshua & Elisha Boda
----------------------------------------------------------------------