4261) నా ఆత్మీయ యాత్రలో అరణ్యమార్గములో నాకు తోడైన నా యేసయ్య


** TELUGU LYRICS **

    నా ఆత్మీయ యాత్రలో అరణ్యమార్గములో
    నాకు తోడైన నా యేసయ్య నిను ఆనుకొని జీవించేద
    నేనేల భయపడను నా వెంట నీవుండగా
    నేనెన్నడు జడియను నా ప్రియుడా నీవుండగా

    శ్రేష్టమైన నీ మార్గములో నిత్యమైన నీబహువు చాపి 
    సంమృద్ధిజీవము నాకనుగ్రహించి నన్ను బలపరిచిన నా యేసయ్య 
    నిను హత్తుకొనగా నేటివరకు నేను సజీవుడను 
    ||నేనేల||

    పక్షిరాజువలె పైకేగురుటకు నూతన బలముతో నింపితివి 
    జ్వేష్టుల సంఘములో నను చేర్చి పరిశుద్ధపరచే యేసయ్య 
    అనుదినము నిన్ను స్తుతించుటకు నేను జీవింతును
    ||నేనేల||

    సియోను దర్శనము పొందుటకు ఉన్నత పిలుపుతో పిలిచితివి 
    కృపావరములతో నను నింపి అలంకరిస్తున్న యేసయ్య 
    నీ రాక కొరకు వేచియుంటిని త్వరగా దిగిరమ్ము
    ||నేనేల||

** ENGLISH LYRICS **

-------------------------------------------------------------------------
CREDITS : హోసన్నా మినిస్ట్రీస్ (Hosanna Ministries)
-------------------------------------------------------------------------

Post a Comment

Do leave your valuable comments

Previous Post Next Post